OG Movie: పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలు లోడింగ్.. ఓజీ నుంచి క్రేజీ అప్‌డేట్ మామ..!

Power Star Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (PawanKalyan).. ఈ పేరు వింటే.. ఏదో తెలియని వైబ్రేషన్, తెలియని ఎనర్జీ.. ఇక పీకే ఫ్యాన్స్ అయితే.. పూనకాలతో ఊగిపోతారు. ఆయన సినిమా హిట్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా.. ప్రతి సినిమాకి కలెక్షన్స్ వస్తూ, రోజు రోజుకి క్రేజ్ పెంచుకుంటున్నారు. హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి కొత్త సినిమా వచ్చిందంటే బాక్సాఫీస్​ షేక్ కావాల్సింది. నయా రికార్డులు క్రియేట్ చేయాల్సిందే. అలాంటి పవన్ నుంచి న్యూ రిలీజెస్ కోసం ఫ్యాన్స్​ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే.. ప్రజెంట్ పవన్ పాలిటిక్స్ లో ఫుల్ బిజీ. పైగా ఏపీ డిప్యూటీ సీఎం కూడా. దీంతో ఆయన చేతిలో ఉన్నా.. 'ఓజీ','ఉస్తాద్ భగత్ సింగ్','హరిహర వీరమల్లు'మూవీస్ రిలీజ్ ఎప్పుడెప్పుడని ఫ్యాన్ వెయిట్ చేస్తున్నారు. క్రేజీ అప్​డేట్స్ కూడా పవన్ ఫ్యాన్స్ చాలా ఈగర్ గా వేయిట్ చేస్తున్నారు. అలాంటి మెగా ఫ్యాన్స్ కు, పవన్ వీరాభిమానులకు ఓ గుడ్ న్యూస్. సెప్టెంబర్ 1వ తేదీన పవన్ మూవీస్​కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్​డేట్స్ రాబోతుందట. అయితే ఆయన పుట్టిన రోజు నాడు ఉస్తాద్ కాకుండా.. ఓజీ హడావుడి ఉండబోతుందట.

Pawan Kalyan OG Release Date and Teaser Announcement

సాధారణంగా స్టార్ హీరోల బర్త్ డే నాడు వాళ్లు నటించే మూవీస్ నుంచి ఓ క్రేజీ అప్ డేట్ అందించారు. అంటే.. తమ అభిమాన నటుడుపై స్పెషల్ గా డిజైన్ చేసిన
పోస్టర్స్, లేదా లిరికల్ సాంగ్స్ లేదా టీజర్స్ రిలీజ్ చేస్తుంటారు. అలాగే.. పవర్ సార్ట్ బర్త్ డే సెప్టెంబర్ 1న ఆయన లేటెస్ట్ మూవీస్ నుంచి క్రేజీ అప్​డేట్స్ ఉండబోతుందని అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నారు.

అయితే.. అది చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న వీరమల్లు, ఉస్తాద్ నుంచి కాకుండా స్టార్ డైరెక్టర్ సుజిత్(Sujeeth) దర్శకత్వం వహిస్తున్న 'ఓజీ' నుంచి స్పెషల్ అప్​డేట్ ఉండటం ఖాయమని సమాచారం. ఈ మూవీ నుంచి పోస్టర్, లిరికల్ సాంగ్, టీజర్.. ఇలా ఏదోక అప్టేడ్ రెడీ చేయబోతున్నారంట. ఇప్పటికే 'ఓజీ'నుంచి మూడు అప్​డేట్స్​ను సిద్దం చేశారంట డైరెక్టర్ సుజిత్. గతంలో ఈ సినిమాను సెప్టెంబర్ 27న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.

Pawan Kalyan OG Release Date and Teaser Announcement

ఈ ఈగర్ వెయిట్ టైం లో అదే అప్డేట్ ఈ సినిమా నుంచి వస్తుందా? లేదా వేరే అప్డేట్ వస్తుందా ? అని ఫ్యాన్స్ వెయ్యి కండ్లతో ఎదురుచూస్తున్నారు.
అలాగే.. ఉస్తాద్ భగత్​సింగ్, హరిహర వీరమల్లు మూవీస్ నుంచి బర్త్​ డే స్పెషల్ గా ఏదైనా అప్​డేట్ వస్తుందని మెగా ఫ్యాన్స్ ఆశగా ఎదురుస్తున్నారు. సోషల్ మీడియాలో మాత్రం 'ఓజీ'అప్టేడ్ కే ఎక్కువగా జై కొడుతున్నారు పవన్ ఫ్యాన్స్. మరీ పవర్​స్టార్ దేనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో వేచి చూడాల్సిందే. ఈ క్రమంలో పవన్ డైహార్ట్ ఫ్యాన్, నిర్మాత బండ్ల గణేష్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. సెప్టెంబర్ 2న బ్లాక్ బస్టర్ హిట్ గబ్బర్ సింగ్ రీరిలీజ్ కాబోతుందనీ ప్రకటించారు. దీంతో పవన్ ఫ్యాన్స్ లో ఎక్కడ లేని జోష్ వచ్చేసింది. థియేటర్స్ లో గబ్బర్ సింగ్ రీ రిలీజ్ ధమకా ఎలా ఉండబోతుందో వేయిట్ అండ్ సీ.

More from Filmibeat

Read more about: og movie pawan kalyan tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X