PS2 Trailer మణి రత్నం మ్యాజిక్.. ఐశ్వర్యరాయ్, త్రిష అలా జిగేల్
ప్రతిష్టాత్మక మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లపై రూపొందిన పొన్నియన్ సెల్వన్ మూవీకి కొనసాగింపుగా వస్తున్న రెండో పార్ట్ ట్రైలర్ రిలీజ్ సినీ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. విక్రమ్, కార్తీ, ఐశ్వర్య రాయ్ బచ్చన్, జయం రవి, త్రిష, శోభితా ధూళిపాల తదితరులు నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ అంచనాలకు తగినట్టుగా పొన్నియన్ సెల్వన్ 2 సినిమా ట్రైలర్ ఉందా? అనే విషయంలోకి వెళితే..

vikram mani ratnam karthi aishwarya rai bachchan ps2 trailer విక్రమ్ మణిరత్నం కార్తీ ఐశ్వర్యరాయ్ బచ్చన్ పీఎస్2 ట్రైలర్


Click it and Unblock the Notifications