బయటపడ్డ పూజా హెగ్డే పుట్టుమచ్చ.. వైరలవుతోన్న పిక్
ముకుంద సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ పూజా హెగ్డే. మొదటి సినిమాతో అందర్నీ ఆకట్టుకున్న పూజా.. బాలీవుడ్‌లో క్రేజీ ఆఫర్ రావడంతో అక్కడికి చెక్కేసింది. అయితే అక్కడ బెడిసికొట్టడంతో తిరిగి టాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.

నిరాశపరిచిన మొహంజదారో..
హృతిక్ రోషన్ సరసన చేసిన మొహంజదారో చిత్రం బెడిసికొట్టడంతో.. పూజా హెగ్డే ఆశలన్నీ అడియాశలయ్యాయి. అయితే అల్లు అర్జున్ నటించిన డీజే సినిమాలో అందాలను ఆరబోసి అందర్నీ ఉక్కిరిబిక్కిరి చేసేసింది. దీంతో పూజాకు పాపులారిటీ బాగా పెరిగింది.

కలిసొచ్చిన డీజే..
డీజే తరువాత పూజాకు అవకాశాలు బాగా పెరిగాయి. తెలుగులో వరుస ఆఫర్లతో దూసుకుపోతోన్న పూజా స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ప్రభాస్ జాన్ సినిమాలో నటిస్తోంది. బాలీవుడ్‌లో క్రేజీ ఆఫర్లతో దూసుకుపోతోన్న పూజా.. హౌస్‌ఫుల్ 4తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమైంది.
సోషల్ మీడియాలో హలచల్..
సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. తాజాగా పూజా పోస్ట్ చేసిన పిక్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్యాక్ అందాలను చూపిస్తూ పోస్ట్ చేసిన ఈ పిక్‌లో నెటిజన్లు పుట్టుమచ్చను కనుగొన్నారు. నడుముపై పుట్టుమచ్చ ఉండటంతో దాన్ని హైలెట్ చేస్తున్నారు. లైకులతో ఈ పిక్ తెగ హల్ చల్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











