ఎవరో దుండగులు టార్గెట్ చేశారు.. అర్ధరాత్రి పూజా హెగ్డే షాకింగ్ ట్వీట్!

సోషల్ మీడియా అనేది ఇప్పుడు స్టార్స్ చేతుల్లో ఉన్న ఒక ప్రధాన ఆయుధం. ఒకప్పుడు స్టార్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వాలన్న మీడియా ద్వారా వివరణ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఎలాంటి రూమర్స్ వచ్చినా ధైర్యంగా అసలు విషయాలని సోషల్ మీడియా ద్వారా బయట పెడుతున్నారు. ఇకపోతే ఇటీవల పూజా హెగ్డే సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అయ్యిందట.

హ్యాకింగ్..

హ్యాకింగ్..

హ్యాకింగ్ అనేది ఇంటర్నెట్ వరల్డ్ లో సర్వ సాధారణమైన విషయంగా మారిపోయింది. టెక్నాలజీ సెక్యూరిటీ ఎంత పటిష్టంగా ఉన్నప్పటికీ ఎక్కడో ఒక చోట హ్యాకింగ్ అనేది జరుగుతూనే ఉంది. ఇక సెలబ్రెటీస్ సోషల్ మీడియా ఖాతాలను కూడా హ్యాకర్లు టార్గెట్ చేస్తుండడం ఇటీవల కాలంలో ఎక్కువైంది.

 పూజా హెగ్డే గోల..

పూజా హెగ్డే గోల..

అర్ధరాత్రి పూజా హెగ్డే తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాకింగ్ గురైనట్లు తెలిపింది. ఈ బ్యూటికి గత ఏడాది నుంచి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య గట్టిగానే పెరుగుతోంది. ఇన్స్టాగ్రామ్ లో ఇప్పటికే 10.5మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అయితే సడన్ గా అమ్మడు అర్ధరాత్రి ట్విట్టర్ ద్వారా తన అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలిపింది.

 ట్విట్టర్ ద్వారా క్లారిటీ..

ట్విట్టర్ ద్వారా క్లారిటీ..

సాధారణంగా సెలబ్రెటీస్ అకౌంట్స్ హ్యాక్ గురైనప్పుడు వారి అకౌంట్ తో ఫాలోవర్స్ ని ట్రాప్ చేస్తుంటారు. డబ్బు గుంజడం లేదా మోసం చేయడం లాంటి పనులు చేస్తుంటారు. అఫీషియల్ అకౌంట్ నుంచి మెస్సేజ్ లు వస్తే.. కొంతమంది అభిమానులు మోస పోయే అవకాశం ఉంటుంది. అందుకే ముందు జాగ్రత్తగా పూజా హగ్డే ట్విట్టర్ ద్వారా తన అకౌంట్ హ్యాక్ చేశారని చెప్పింది.

Recommended Video

Pooja Kumar Revealed The Relation With Kamal Haasan
 ఏమడిగిన చెప్పకండి..

ఏమడిగిన చెప్పకండి..

ఇక తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఎలాంటి మెస్సేజ్ లు వచ్చినా సమాధానం ఇవ్వకండి అంటూ.. ఏమైనా ఇన్విటేషన్స్ పంపించినా కూడా యాక్సెప్ట్ చేయకండని తెలిపింది. అలాగే మీ వ్యక్తిగత సమాచారాన్ని కూడా చెప్పవద్దని తెలిపిన పూజా హగ్డే.. తన పర్సనల్ డిజిటల్ టీమ్ తో అకౌంట్ హ్యాక్ అయిన విషయం గురించి మాట్లాడానని, వాళ్ళు తప్పకుండా తనకు హెల్ప్ చేస్తారని వివరణ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X