డబ్బు, హోదా ఉందని అలా చేస్తారా.. క్రిమినల్ అంటూ రెచ్చిపోయిన పూనమ్ కౌర్

సింగర్ కనికా కపూర్ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తోంది. సోషల్ మీడియా మొత్తం కనికా కపూర్‌కు వ్యతిరేకంగా నిలబడింది. కనీస బాధ్యత లేకుండా వ్యవహరించిన కనికాపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండి పడుతున్నారు. లండన్ నుంచి తిరిగి వచ్చిన కనికాకు కరోనా ఉందని తేలడంతో అందరూ షాక్‌కు గురవుతున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో కరోనా పరీక్షలు చేయించుకోకుండా దొంగలా తప్పించుకుని బయటకు వెళ్లిపోయింది. ఈ ఘటనపై పూనమ్ కౌర్ స్పందించింది. అసలేం ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.

గతవారం లండన్ నుంచి..

గతవారం లండన్ నుంచి..


సింగర్ కనికాకపూర్‌ గతవారం లండన్ నుంచి స్వదేశానికి చేరుకుంది. అయితే ఎయిర్ పోర్ట్ అధికారుల కళ్లుగప్పి కరోనా టెస్ట్‌లు చేయించుకోకుండా తప్పించుకుపోయింది. అక్కడితో ఆగని కనినా.. గ్రాండ్ పార్టీకి కూడా హాజరైంది.

కరోనా ఉందని తేలడంతో..

కరోనా ఉందని తేలడంతో..

అయితే కనికాకు కరోనా ఉందని తేలడంతో అందరూ షాక్‌కు గురవుతున్నారు. లండన్ నుంచి వచ్చినట్టుగా లిస్ట్‌లో పేరు తీయించడం, ఎవ్వరికీ చెప్పకుండా దొంగలా తప్పించుకోవడం పట్ల నెటిజన్లు తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

అరెస్ట్ చేయాలి..

అరెస్ట్ చేయాలి..

కనికాను వెంటనే అరెస్ట్ చేయాలన్న డిమాండ్స్ సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఆమె రికవరీ అయిన తర్వాత ఎపిడమిక్ యాక్ట్, 1897 సెక్షన్ 3 ప్రకారం కఠినంగా శిక్షించాలని నెటిజన్స్ కోరుతున్నారు. ఇది కచ్చితంగా జాతి వ్యతిరేక చర్యేనని నొక్కి వక్కానిస్తున్నారు.

Recommended Video

Hilarious Meme On Vijay Devarakonda Ananya Panday Viral Pic

కనికాకపూర్ క్రిమినల్..

ఈ ఉదంతంపై పూనమ్ కౌర్ స్పందింది. డబ్బు, హోదా, స్టేటస్, ఫేమ్ ఉంటే ఇలా చేయాలా? బాధ్యత ఉండక్కర్లేదా అంటూ కనికాకపూర్‌ను చెడామడా తిట్టేసింది. అంతేకాకుండా కనికాకపూర్ ఓ క్రిమినల్ అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం కనికాకపూర్ వ్యవహారం దేశ వ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉంది.కన్నుగప్పి బయటకు వచ్చింది. కావున ఆమెకు భారీగా శిక్షతోపాటు జరిమానా కూడా విధించాలి అని పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X