twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అవుట్ డోర్ షూట్‌లో నగ్నంగా హీరోయిన్.. అన్నీ విప్పేసి షాకిచ్చింది.. సెన్సేషనల్ వీడియో

    |

    పూనమ్ పాండే అంటేనే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. బాలీవుడ్ హీరోయిన్ అయిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎలాంటి సెక్సీ ఫోటోలు, వీడియోలు పెడుతుంది.. కుర్రకారులో ఎలా సెగలు పుట్టిస్తుందనేది అందరీకీ తెలుసు. అయితే ఈ డోసు సరిపోదని ఆలోచించిందో లేక తన అందానికి గిరాకీ పెరిగిందని భావించిందో తెలియదు కానీ ఏకంగా సోషల్ మీడియాలో సెక్సీ వీడియోలు, అది కూడా నగ్నంగా పెట్టేయడం మొదలెట్టేసింది పూనమ్. ఈ కోవలోనే తాజాగా ఓ న్యూడ్ వీడియోతో సంచలనం సృష్టించింది.

    ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్ సెక్సీ ఫొటోలు, వీడియోలు..

    ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్ సెక్సీ ఫొటోలు, వీడియోలు..

    పూనమ్ పాండే సోషల్ మీడియా వేదికలను ఆశ్రయిస్తే చాలు అందాల ఆరబోత, నగ్న దృశ్యాలు తప్ప ఇంకేమీ కనిపించవు. అందాలు ఆరోబోస్తూ ఘాటు ఫొటోలు, వీడియోలతో దర్శనమిచ్చి షాకిస్తుంటుంది పూనమ్. దీంతో ఈమె అందాల విందుకు దాసోహం అయిన యువత లక్షల్లో ఆమెను ఫాలో అవ్వడం మొదలుపెట్టేశారు. రోజు రోజుకీ ఆమె సోషల్ మీడియా ఫాలోవర్స్ అమాంతం పెరిగిపోతున్నారు.

    హద్దులు దాటిన అశ్లీలం

    హద్దులు దాటిన అశ్లీలం

    దీంతో పూనమ్ పూర్తిగా హద్దులు దాటేస్తోంది. ఇదివరకు అరకొర అందాల ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ ముద్దగుమ్మ.. ఇప్పుడు ఏకంగా టాప్ లెస్‌గా కెమెరా ముందుకు రావడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. అశ్లీల వీడియోలతో కుర్రకారుకును మత్తులో ముంచెత్తుతోంది. ఈ నేపథ్యంలో పూనమ్ పాండే వ్యవహారం జనాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

    అవుట్ డోర్ షూట్‌లో నగ్నంగా

    ఈ కోవలోనే తాజాగా మరో ఆటం బాంబ్ లాంటి అశ్లీల వీడియోను తన ఇన్స్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. అవుట్ డోర్ షూట్‌లో అలా నడుస్తూ ఆమె చేసిన హంగామా మామూలుగా లేదు లెండి. మెల్లగా ఒంటిపై దుస్తులను అలా అలా తొలగిస్తూ తన నగ్నత్వాన్ని బయటపెట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. పైగా దీనిపై 'కమాండో' ట్యాగ్ చేస్తూ పూర్తి వీడియో కోసం తన వెబ్‌సైట్ దర్శించండి అని పేర్కొంది పూనమ్.

     మై ప్రైవేట్ రూమ్.. సోషల్ మీడియా అశ్లీల దుకాణం

    మై ప్రైవేట్ రూమ్.. సోషల్ మీడియా అశ్లీల దుకాణం

    మై ప్రైవేట్ రూమ్.. మై న్యూ వెబ్ సైట్ అని పేర్కొంటూ ఇటీవలే WWW.THEPOONAMPANDEYAPP.COM అనే వెబ్ సైట్ క్రియేట్ చేసింది పూనమ్. పైగా దీనిలోకి ప్రవేశించాలంటే 18 ఏళ్ళు పైబడి ఉండాలనే నిబంధన కూడా పెట్టేసింది. ప్రస్తుతం ఈ వెబ్ సైట్ నెట్టింట సంచలనంగా మారింది.

    English summary
    Poonam Pandey regularly sheres her hot hot sexy Videos in social media platforms. But now her new thought is to open the separete WebSite for her sexy Videos.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X