పూరి జగన్నాథ్ శిష్యుడు దర్శకుడిగా 47డేస్.. ఇప్పటికే మంచి టాక్‌తో

సత్యదేవ్, పూజా ఝవేరీ, రోహిణి ప్రకాష్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం 47డేస్. ద మిస్టరీ అన్ ఫోల్డ్స్ అనేది ఉపశీర్షిక. సస్పెన్స్ థ్రిల్లర్ గాతెరకెక్కిన ఈ మూవీ షూటింగ్ వైజాగ్ , అరకు, గోవా, హైదారాబాద్ లలో పూర్తి
చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీని డిసెంబర్ నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. కంప్లీట్ టెక్నిషియన్స్ సినిమా గా రూపొందిన ఈ చిత్రంపైఇప్పటికే ఇండస్ట్రీ లో మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీ అవుట్ పుట్ తెలిసిన త్రిశూల్ సినిమా ఫ్యాన్సీ రేట్కు ఓవర్సీస్ హక్కులను దక్కించుకుంది.

తెలుగు ప్రేక్షకులకు '47డేస్'చిత్రం సరికొత్త అనుభూతి ఇస్తుందని నమ్మకంగా చెబుతుంది చిత్ర యూనిట్. సస్పెన్స్ థ్రిల్లర్ ముఖ్య కథాంశంగా వస్తోన్న ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు చాలా ఇంట్రెస్టింగా ఉంటాయని అంటుంది చిత్ర యూనిట్. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దగ్గర దర్శకత్వం శాఖలో పనిచేసిన ప్రదీప్ మద్దాలి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.

Pradeep Maddalis 47 days set to release in December

టైటిల్ కార్డ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దబ్బార శశిభూషణ్ నాయుడు,రఘు కుంచే ,శ్రీధర్ మక్కువ,,విజయ్ శంకర్ డొంకాడ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.సత్యదేవ్, పూజాజవేరి, రోహిణి ప్రకాష్ ,సత్య ప్రకాష్ రవివర్మ , శ్రీకాంత్
శర్మ ,ఇర్ఫాన్ ,ముక్తార్ ఖాన్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న ఈ చిత్రానికికో ప్రొడ్యూసర్ : అనిల్ కుమార్ షొంఠి, సినిమాటోగ్రఫీ : జికే, సంగీతం :రఘు కుంచే , ఎడిటర్ : ఎస్ఆర్. శేఖర్,డిజైన్స్ - అనిల్ భాను యాక్షన్ -శ్రీపి.ఆర్.వో : జి.ఎస్.కే మీడియా,
పాటలు : భాస్కరభట్ల, లక్ష్మీ భూపాల్,విశ్వ , ప్రీతి కేశవన్

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X