జీహాద్ ఉగ్రవాదానికి మద్దతా? పహల్గాం ఉగ్రదాడిపై ప్రకాశ్ రాజ్‌ను ఏకిపారేస్తున్న నెటిజన్లు
ప్రస్తుతం భారతదేశమంతా కాశ్మీర్ పహాల్గాం ప్రాంతంలో జరిగిన ఊచ కోత కోసమే 9మాట్లాడకుండా సంగతి అందరికీ తెలిసిందే. అక్కడ నిర్ధాక్షణంగా ఉగ్రవాదులు మతం అడిగిమరీ అనే ప్రాంతంలో నుంచి వచ్చిన పర్యాటకులను దారుణంగా చంపేసిన ఘటన మొత్తం దేశాన్ని మాత్రమే కాకుండా ప్రపంచంలో అనేక దేశాల్లో కూడా సంచలనంగా మారింది.
అయితే ఇదే సంచలన ఘటన మన దగ్గర పలువురు సినీ ప్రముఖులు విషయంలో కూడా ఎఫెక్ట్ గా మారింది. కొందరు హీరోయిన్లు సినిమాలకు ఇబ్బందిగా మారడమే కాకుండా ఇంకొందరు నటుల విషయంలో కూడా ఈ దారుణ ఘటన వారి స్వభావాన్ని బయటపెట్టేలా చేసింది. కాగా ఇంకాతంలో ఎక్కడో బయట దేశాల్లో జరిగిన ఘటనలపై బాలీవుడ్ నటుడు స్పందించారు కానీ ఇక్కడే మన దగ్గర జరిగిన ఊచ కోత పై మాత్రం బాలీవుడ్ నుంచి ఏ నటినట్లు కూడా స్పందించకపోవడం చర్చకు దారి తీసింది.

కాగా వీరితో పాటుగా మరో ప్రముఖునటుడు మౌనంగా ఉండడం పై అనేక విమర్శలు కూడా పైకి వచ్చాయి. కాగా ఆ నట్టుడు ఎవరో కాదు సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కాగా ప్రకాష్ రాజ్ ఎంత పెద్ద నటుడు అయినప్పటికీ తాను మాత్రం రియల్ లైఫ్ లో కూడా తన చేష్టలతో మూటకట్టుకుంటున్నారు.
రాజకీయపరంగా కొన్ని ఘటనలపై విమర్శలు చేస్తూ ఆ టాపిక్ గా మారే ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఈ ఉగ్రవాద దాడి పై మాత్రం చాలా వరకు మౌనంగానే ఉండడం అనేది తనంటే పడని వారికి మరి ఆగ్రహాన్ని తీసుకొచ్చింది. అయితే తాజాగా ప్రకాష్ రాజ్ ఎట్ట కేలకు ఈ దారుణ ఘటనపై స్పందించారు.
అయితే ఈ స్పందన విషయంలో కూడా తనపై విమర్శలు చాలా గట్టిగానే వస్తున్నాయి. అక్కడ జరిగిన దుర్ఘటనలో మతం పేరిట జరిగిన కోచకోత క్లియర్ గా అందరికీ కనిపిస్తుంది, బాధితులు స్వయంగా తమ మతం అడిగిమరీ వారు తమ భర్తలను తీసుకెళ్లి చంపేశారు అని క్లియర్ గా చెబుతున్నారు.
కానీ ఇంట్రెస్టింగ్ గా ప్రకాష్ రాజ్ మాత్రం తన ప్రెస్ నోట్ లో ఎక్కడ ఈ ప్రస్తావన తీసుకురాకుండా కొంచెం సాఫ్ట్ కార్నర్ లో దానిని రిలీజ్ చేయడంపై మళ్ళీ విమర్శలు వెళ్లిపోతున్నాయి. ప్రకాష్ రాజ్ కి బేసిగ్గా హిందువులు అంటేనే పడదు అని అందుకే గతంలో బాలీవుడ్ హిట్ చిత్రం దీ కాశ్మీర్ ఫైల్స్ కూడా ఒక ప్రాపగాండా చిత్రమని తాను వ్యతిరేకించారు.
కానీ ఇప్పుడు నిజంగానే ఆ సినిమాలో జరిగినట్టుగానే ప్రస్తుత కాలంలో కూడా జరిగినప్పటికీ తాను దాన్ని యాక్సెప్ట్ చేయకుండా తాను ఒక కాశ్మీరుని అని ఎక్కడ ఆ ఉగ్రవాదుల కోసం మాట్లాడకుండా చాలా తెలివిగా ఈ ప్రెస్ నోట్ ను రిలీజ్ చేయడం వలన అంతర్యం ఏంటో అర్థం చేసుకోవాలని నెటిజన్స్ తన రెస్పాన్స్ పై విమర్శలు చేస్తున్నారు.
అక్కడ అంత స్పష్టంగా పేర్లు అడిగి మరీ చంపినప్పటికీ ప్రకాష్ రాజ్ ఈ మాటలను ఎక్కడా చెప్పకపోవడంతో తన ప్రెస్ నోట్ కి విలువ లేకుండా పోయిందని చెప్పవచ్చు తాను లేటుగా రెస్పాండ్ అయినప్పటికీ ఈ రకమైన ప్రెస్ నోట్ ని విడుదల చేయడంతో మళ్ళీ తన విమర్శలు పాలు అయ్యాడు.


Click it and Unblock the Notifications











