ప్రభాస్‌ను రేప్ చేస్తా.. ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఎలాంటి స్థాయిలో స్టార్ డమ్ ఉందో తెలిసిందే. ఆయనకు అభిమానులు విపరీతంగా ఉన్నారు. ఫ్యాన్స్ అందరూ ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకుంటారు. ఇక సాధారణ యువతుల నుంచి స్టార్ హీరోయిన్ల వరకు ప్రభాస్ కలల రాకుమారుడు. అలాంటి ప్రభాస్ కు బీభత్సమైన లేడీ ఫాలోయింగ్ ఉంది. ఇంకా బ్యాచిలర్ గా ఉన్న ప్రభాస్ పై మనసు పడే మగువలు ఎందరో. అమ్మాయిలు అతనిపై ఏదో విధంగా ప్రేమ, అభిమానం చూపుతూనే ఉంటారు. కానీ ఈ ప్రముఖ నటి మాత్రం ఏకంగా ప్రభాస్‌ను రేప్ చేస్తానని పెద్ద బాంబ్ పేల్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

లవ్ స్టోరీ సినిమాలు:దివంగత నటుడు కృష్ణంరాజు నట వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు డార్లింగ్ ప్రభాస్. నటన, డ్యాన్స్, ఫైట్స్ అన్నిటికి మించి మ్యాన్లీ లుక్ తో అతి కొద్దిపాటి సమయంలోనే అమ్మాయిల హృదయాల్లో గూడు కట్టుకునేలా చేశాడు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీ సినిమాలతో ఆకట్టుకున్న ప్రభాస్ 'బాహుబలి' సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌ అయిపోయాడు.

Pramukha Nati Indu Shocking Comments On Prabhas

చెప్పాల్సిన పని లేదు:బాహబలి మూవీ సిరీస్ హిట్ తర్వాత నుంచి ప్రభాస్ పాన్ ఇండియా చిత్రాలే చేస్తూ వచ్చాడు. కానీ ఊహించని విధంగా యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించిన సాహో, రాధా క్రిష్ణ కుమార్ రాధేశ్యామ్ చిత్రాలు రెండు ప్లాప్ గా మిగిలాయి. వసూళ్లు మాత్రం బాగానే తెచ్చిపెట్టాయి. దీంతో ప్రభాస్ అభిమానులు తెగ నిరుత్సాహపడ్డారు. ఇక జూన్ 16న రిలీజైన ఆదిపురుష్ సంగతి చెప్పాల్సిన పని లేదు.

Pramukha Nati Indu Shocking Comments On Prabhas

కొత్త సినిమాలు:ప్రస్తుతం ప్రభాస్ అభిమానులందరూ అతని తర్వాతి సినిమాలపైనే గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ప్రభాస్ చేతిలో ఏకంగా ఐదారు సినిమాలు ఉన్నాయని టాక్. కేజీఏఫ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న 'కల్కి ఏడీ 2898', సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' సినిమాలు ఉన్నాయి. అలాగే మారుతి దర్శకత్వంలో హారర్ కామెడీ మూవీ 'రాజా డీలక్స్' (ప్రచారంలో ఉన్న టైటిల్) ఉంది.

Pramukha Nati Indu Shocking Comments On Prabhas

షాకింగ్ కామెంట్స్:అంతేకాకుండా పఠాన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ మూవీ, బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్కా మీడియాతో మరో చిత్రానికి ప్రభాస్ సై అన్నట్లు సమాచారం. వీటిలో కల్కి ఏడీ 2898 సినిమా ముందుగా విడుదల కానుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రభాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది ప్రముఖ నటి ఇందు.

చెల్లిగా చేస్తారా?:ప్రముఖ నటి ఇందు అసలు పేరు ఇందు కుసుమ. అయితే ప్రముఖ నటి అవుతుందో? లేదో? అని తానే స్వయంగా ప్రముఖ నటి అని తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పేరు పెట్టుకుంది. ఓ ఇంటర్వ్యూలో "ప్రభాస్ పక్కన చెల్లిగా, చెల్లి పాత్రలో డైలాగ్స్ చెప్పాల్సి వస్తే.. నటిస్తారా? అని యాంకర్ అడిగాడు. దీనికి "ఆన్ స్క్రీన్ లో చేస్తా.. కానీ, ఆఫ్ స్క్రీన్ లో ప్రభాస్ ని రేప్ చేస్తా" అని బోల్డ్ ఆన్సర్ ఇచ్చింది ప్రముఖ నటి ఇందు.

సినిమాలు-సిరీసులు:ప్రముఖ నటి ఇందు ఊహించని ఆన్సర్ రావడంతో యాంకర్ నోరెళ్లబెట్టాడు. అయితే అప్పట్లోని ఈ పాత వీడియోలోని ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కాగా ఇందు కుసుమ చాలా సినిమాల్లో సైడ్ రెల్స్ చేసింది. బుట్టబొమ్మ, మెరిసే మెరిసే, రాజా రాజా చోర, గద్దలకొండ గణేష్, కొరమీను, అస్మీ, నర్తనశాల, అరంగేట్రం చిత్రాలతోపాటు గాలి వాన, ఝాన్సీ వెబ్ సిరీసులు చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X