Don't Miss!
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- News
తెలంగాణ నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం..!!
- Finance
WhatsApp: వామ్మో, అన్ని భారతీయ ఖాతాలను వాట్సప్ నిషేధించిందా..?
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రాణం ఖరీదు.. వందేమాతరం చేతుల మీదుగా టీజర్
ప్రశాంత్
అవంతిక
హీరోయిన్
గా
నందమూరి
తారకరత్న
ముఖ్య
పాత్రలో
యన్.
ఎస్
క్రియేషన్స్
పతాకంపై
పద్మప్రియ
సమర్పణలో
నల్లమోపు
సుబ్బారెడ్డి
నిర్మాతగా
పి.
ఎల్.
కె
.
రెడ్డి
దర్శకత్వంలో
తెరకెక్కిన
చిత్రం
"
ప్రాణం
ఖరీదు"
ఈ
చిత్ర
సాంగ్
టీజర్
ని
వందేమాతరం
శ్రీనివాస్
గారు
విడుదల
చేశారు.

ఈ సందర్భంగా హీరో ప్రశాంత్ మాట్లాడుతూ మా చిత్ర సాంగ్ టీజర్ ని వందేమాతరం శ్రీనివాస్ గారు విడుదల చేయడం చాలా ఆనందం గా ఉంది. ఈ చిత్రానికి ఆయన ఇచ్చిన మ్యూజిక్ మూవీ కి చాలా హెల్ప్ అయింది ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది అతి త్వరలో విడుదల చేస్తాము అని తెలియజేసారు.
హీరోయిన్ అవంతిక మాట్లాడుతూ మా "ప్రాణం ఖరీదు" మూవీ సాంగ్ టీజర్ ని వందేమాతరం శ్రీనివాస్ గారు విడుదలయడం చాలా సంతోషం గా ఉంది. నేను శ్రీనివాస్ గారిని కలిసినందుకు ఇంకా హ్యపీ గా ఉంది. మా చిత్రం ఈ నెలలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు అందరూ చూసి మా ప్రాణంఖరీదు మూవీ టీమ్ ని ఆశీర్వదించాలని అన్నారు
దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ గారు మాట్లాడుతూ మా "ప్రాణం ఖరీదు" రెండు సాంగ్ టీజర్స్ ని నా చేతుల మీదుగా విడుదల చేయడం చాలా ఆనందం గా ఉంది. నేను ఈ చిత్రానికి సంగీతం అందించాను సాంగ్స్ చాలా బాగా చిత్రీకరించారు నేను టీజర్ చూడటం జరిగింది. చాలా బాగా సస్పెన్స్ థ్రిల్లర్‌ని క్రియేట్ చేశారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది సినీ ప్రేక్షకులు అందరూ ప్రాణం ఖరీదు చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అని చెప్పారు.
నటీనటులు ప్రశాంత్, అవంతిక, నందమూరి తారకరత్న ,షఫి, జెమినీ సురేష్ ,చిత్రం శ్రీను, ఫణి రాజమౌళి( జబర్దస్త్ ఫేమ్) సంజన.
టెక్నిషియన్స్
కెమెరా
మెన్
:
మురళి
మోహన్
రెడ్డి
,
సంగీతం:
వందేమాతరం
శ్రీనివాస్
మాటలు:
మారుదూరి
రాజా
పి
ఆర్.
ఓ:
కడలి
రాంబాబు
నిర్మాత:
నల్లమోపు
సుబ్బారెడ్డి
దర్శకత్వం:
పి.
ఎల్.కె.
రెడ్డి