Don't Miss!
- Lifestyle
సంబంధంలో సాన్నిహిత్యం, నమ్మకాన్ని పెంపొందించడానికి చిట్కాలు
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- News
మంత్రి రోజాకు మరో పదవి
- Sports
అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన టీమిండియా స్టార్ ఓపెనర్!
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
చిరంజీవి కెరీర్‌ను మలుపు తిప్పిన టైటిల్‌తో యువ హీరో.. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రాణం ఖరీదు!
కెరీర్
ఆరంభంలో
చిరంజీవికి
మంచి
బ్రేక్
ఇచ్చిన
చిత్రం
ప్రాణం
ఖరీదు.
ఆ
చిత్రంతోనే
తెలుగు
సినిమా
పరిశ్రమలో
చిరంజీవి
మెగాస్టార్‌గా
అవతరించేందుకు
పునాదిరాళ్లు
పడ్డాయి.
అలాంటి
ప్రతిష్ఠాత్మకమైన
టైటిల్‌తో
మరోసారి
ఓ
విభిన్నమైన
సినిమా
మార్చి
15న
టాలీవుడ్‌లో
రిలీజ్
కాబోతుతున్నది.
తారకరత్న
ముఖ్యపాత్రలో
ప్రశాంత్
హీరోగా
అవంతిక
హీరోయిన్
గా
ఎన్
యస్
క్రియేషన్స్
పతాకంపై
పియల్
కె
రెడ్డి
దర్శకత్వంలో
ప్రాణంఖరీదు
చిత్రాన్ని
నల్లమోపు
సుబ్బారెడ్డి
నిర్మించారు.
సస్పెన్స్
యాక్షన్
థ్రిల్లర్‌గా
రూపొందిన
ఈ
చిత్రం
విడుదలకు
ముస్తాబవుతున్నది.
ఈ
సందర్బంగా
హైదరాబాద్
ప్రసాద్
ల్యాబ్స్
లో
ఆడియో
ఫంక్షన్
ని
గ్రాండ్
గా
జరిపారు.
వందేమాతరం
శ్రీనివాస్
సంగీత
సారథ్యంలో
రూపొందిన
ప్రాణంఖరీదు
ఆడియో
సీడీలను
ప్రముఖ
నిర్మాత
కెయల్
దామోదర
ప్రసాద్
ఆవిష్కరించారు.
మ్యాంగో
మ్యూజిక్
ద్వారా
ఆడియో
విడుదలైయింది.

చిత్ర నిర్మాత నల్లమోపు సుబ్బారెడ్డి మాట్లాడుతూ..
సినిమా బాగా వచ్చింది. ఆడియెన్స్ ని ఎంటర్ టైన్ చేసేవిధంగా ఉంటుంది. ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.దర్శకుడు పి.యల్.కె రెడ్డి మాట్లాడుతూ.. మా టీం అందరి సహకారంతో ఈ చిత్రాన్ని బాగా తెరకెక్కించాం. మా నిర్మాత సుబ్బారెడ్డి గారు అన్నివిధాలుగా సహకరించి సపోర్ట్ చేశారు. వందేమాతరం శ్రీనివాస్ మంచి సాంగ్స్ ఇచ్చారు. హీరో ప్రశాంత్ యాక్షన్ సీన్స్, సెంటిమెంట్ సీన్స్ లో అద్భుతంగా చేసాడు. అలాగే అవంతిక మేము ఎక్స్ పెక్ట్ చేసిన దానికన్నా బాగా చేసింది. సినిమాని ఆదరించాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

హీరో ప్రశాంత్ మాట్లాడుతూ...
సినిమా నాకోసం ఈ సినిమా కి వర్క్ చేసిన అందరికీ నా థాంక్స్. మా చిత్రం ఎవరినీ డిజపాయింట్ చేయదు. ఖచ్చితంగా అందరినీ అలరిస్తుంది అనే ధీమాను వ్యక్తం చేశారు. ప్రముఖ నిర్మాత కె.ఎల్.దామోదర ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రశాంత్ యు యస్ లో జాబ్ చేస్తూ సినిమా మీద ప్యాషన్ తో ఈ చిత్రంలో హీరోగా నటించాడు. సినిమా చూసాను. ప్రశాంత్ బాగా పెర్ఫార్మెన్స్ చేసాడు. ఒక మంచి ఆర్టిస్ట్ ఇండస్ట్రీకి వస్తున్నాడు. చిన్న సినిమాని సపోర్ట్ చేసి అందరూ ఎంకరేజ్ చేయాలి.. అన్నారు.హీరోయిన్ అవంతిక మాట్లాడుతూ.. ఇది నా మూడో చిత్రం. ఈ చిత్రంలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా థాంక్స్ అని అన్నారు.