నీ ముఖానికి లవ్వా.. ప్రియదర్శికి అలేఖ్య చిట్టి షాక్

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ప్రియదర్శి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆడియన్స్ పల్స్ తెలుసుకున్న ప్రియదర్శి స్ట్రాంగ్ సబ్జెక్టులతో థియేటర్లలోకి వచ్చి సెన్సేషన్ గా మారుతున్నారు. స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన పెళ్లిచూపులు చిత్రంలో కౌశిక్ పాత్రలో నటించిన మెప్పించిన ప్రియదర్శి... ఆ తర్వాత నుంచి వరుసగా సినిమా ఆఫర్లను అందుకున్నారు. ఓవైపు సపోర్టింగ్ పాత్రలో నటిస్తూనే మరోవైపు హీరోగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నారు.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 50 వరకు చిత్రాలు నటిటాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ప్రియదర్శి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆడియన్స్ పల్స్ తెలుసుకున్న ప్రియదర్శి స్ట్రాంగ్ సబ్జెక్టులతో థియేటర్లలోకి వచ్చి సెన్సేషన్ గా మారుతున్నారు. స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన పెళ్లిచూపులు చిత్రంలో కౌశిక్ పాత్రలో నటించిన మెప్పించిన ప్రియదర్శి... ఆ తర్వాత నుంచి వరుసగా సినిమా ఆఫర్లను అందుకున్నారు. ఓవైపు సపోర్టింగ్ పాత్రలో నటిస్తూనే మరోవైపు హీరోగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకుంటున్నారు.

Priyadarshi s Roopa Koduvayur funny reel is reminiscent of the Alekhya Chitti Pickles controversy

అయితే, నెక్స్ట్ ప్రియదర్శి సారంగపాణి జాతకం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 18న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ప్రియదర్శి, రూపా కడువయూర్ హీరో హీరోయిన్గా నటించారు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. రెండు వారాల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రియదర్శి ఓ షాకింగ్ రీల్ ని చేశారు. ప్రస్తుతం వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారిన అలేఖ్య చిట్టి మాటలను గుర్తు చేస్తూ ఆ రీల్ ని చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అలేఖ్య చిట్టి పికిల్స్ తన బూతు మాటలతో సోషల్ మీడియా నుంచి విపరీతమైన నెగెటివిటీని ఎదుర్కొంటుంది. తను ఓ వ్యక్తిని పచ్చి బూతులు తిడుతూ మాట్లాడడం వివాదాస్పదంగా మారింది. ఇక ఆ మాటలను గుర్తు చేసేలా రీల్ చేశారు... రూప ఫోన్ చూస్తూ తనకు నచ్చిన డ్రెస్ ను చూస్తూ ఉంటుంది. దాని ధర 15000 ఉండడంతో అంత కాస్ట్ ఉందేంటి అని ఆశ్చర్యపోతాడు. దీంతో రూప ప్రియదర్శిపై ఫైర్ అవుతుంది. నువ్వు కెరీర్ మీద ఫోకస్ పెట్టాలి, రేపు నీ లవరు వైఫ్ కాస్ట్లీ వస్తువులు, బంగారం, ల్యాండ్ కొనివ్వమంటే ఏం కొనిస్తా ఉంటూ హేళన చేస్తుంది.

నువ్వు ఇలానే చేస్తే వదిలిపెట్టి పడేస్తుందని చెబుతుంది. దాంతో ప్రియదర్శి పచ్చళ్ళ బిజినెస్ పెట్టుకుంటానని బదులివ్వడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ మాటలను అలేఖ్య చిట్టి ఇన్ స్టా గ్రామ్ లో తమకు అబ్యూసింగ్ కామెంట్లు పెట్టిన వ్యక్తికి రిప్లైగా ఆడియోను పెట్టింది. కానీ అది పంపించాల్సిన వ్యక్తికి కాకుండా మరో వ్యక్తికి వెళ్లింది. దాంతో ఆడియో నెట్టింట వైరల్ గా మారి వివాదాస్పందంగా మారింది. దానిపై వారు స్పందించి క్షమాపణలు కూడా కోరారు. అయినప్పటికీ ఆమెపై నెగెటివిటీ తగ్గడం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X