అల్లు అర్జున్ ని మరోసారి కొట్టడానికి రాబోతున్న తమిళ్ హీరో.. హై ఓల్టేజ్ కాంబినేషన్
అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే పాన్ ఇండియన్ ప్రాజెక్టు గా రూపొందుతున్న ఈ బిగ్ బడ్జెట్ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే సినిమాలో విలన్ పాత్రలో నటించే యాక్టర్ ఎవరన్నది ఇంకా ఫైనల్ కాలేదు. ఇటీవల షూటింగ్ స్పీడ్ పెంచడంతో ఆ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సుకుమార్ ఒక పవర్ఫుల్ హీరోను బన్నీకి విలన్ గా సెట్ చేసినట్లు తెలుస్తోంది.
Recommended Video

విలన్ ఎంత బలంగా ఉంటెఅంత మంచిది.
బిగ్ బడ్జెట్ సినిమాల్లోహీరో పాత్ర ఎంత కీలకమోఅలాగే విలన్ పాత్ర కూడా అంతే ఇంపార్టెంట్. విలన్ ఎంత బలంగా ఉంటెఅంత మంచిది.హీరో పాత్ర ఎలివేషన్కు అది బాగా ఉపయోగపడుతుంది. ఈ విషయంపైకమర్షియల్ దర్శకులుఎక్కువగా ఆలోచిస్తారు. ఇక సుకుమార్ఇంకెంతతెలివిగా ఆలోచిస్తాడో స్పెషల్ గా చెప్పనవరం లేదు. మొదట పుష్ప సినిమా కోసం విజయ్ సేతుపతినిఅనుకున్న విషయం తెలిసిందే.

విలన్ పాత్రలో ఆర్య
విజయ్ సేతుపతిబిజీగా ఉండడంవలన అపాత్రనుచేయలేకపోయాడు. ఇక గత కొన్ని రోజులుగావివిధ రకాల పేర్లు వినిపిస్తున్నప్పటికీ అవన్నీరూమర్స్అని తెలిసింది. ఇక ఫైనల్ గా అల్లు అర్జున్ ఇటీవల దర్శకుడికిఒక సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. కోలీవుడ్లో కథానాయకుడిగానే కాకుండా స్పెషల్ రోల్స్ తోఎంతగానో క్రేజ్ అందుకున్నఆర్యను ఫిక్స్ చేయాలనీడిసైడ్ అయ్యారట.

పదేళ్లక్రితం వరుడు సినిమాలో
ఆర్య ఇది వరకేఅల్లు అర్జున్ సినిమాలోవిలన్ గానటించాడు. గుణశేఖర్దర్శకత్వంలోవచ్చిన వరుడు సినిమాలోఆర్య చేసిన ప్రతి నాయకుడిపాత్రకు మంచి క్రేజ్ దక్కింది. సినిమాప్లాప్ అయినప్పటికీఅందులో వీరి కాంబినేషన్ కి మాత్రం థియేటర్స్ లో విజిల్స్ పడ్డాయి. ఇక మళ్ళీ పదేళ్లతరువాత ఆర్య బన్నీతోపోట్లాడడానికిసిద్దమైనట్లు సమాచారం.

తొందరపడకుండా..
ఇక ప్రస్తుతం పుష్పసినిమాకు సంబందించినషూటింగ్ పనులైతే శరవేగంగా
కొనసాగుతున్నాయి. లాక్ డౌన్ తరువాత కూడా సినిమా షూటింగ్ కు పలుమార్లు బ్రేకులు పడ్డాయి. సుకుమార్మాత్రం తొందరపడకుండా సినిమా అనుకున్నట్లు వచ్చే వరకు చాలా జాగ్రత్తగా షూట్ చేస్తున్నాడు. ఇక సినిమాలో బన్నీ పుష్ప రాజ్ అనే పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నహీరోయిన్ గా నటిస్తోంది.


Click it and Unblock the Notifications











