శృంగారం అలా చేద్దామా? హీరోయిన్‌తో రాజ్ తరుణ్ రొమాంటిక్ ఛాట్ లీక్!

గత కొన్ని రోజులు నుంచి తెలుగు యువ హీరో రాజ్ తరుణ్ కోసం వార్తల్లో బాగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఒక్క వార్తల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా రాజ్ తరుణ్ కోసమే హాట్ టాపిక్. అయితే తాను హీరో కాబట్టి అంతా వార్తల్లో అనుకుంటే పొరపాటే.. తన ప్రేయసీ.. అఫైర్స్ విషయంలో రాజ్ తరుణ్ పేరు తన కొత్త సినిమా కంటే ఎక్కువ వినిపిస్తుంది. కాగా రాజ్ తరుణ్ ఇప్పుడు దర్శకుడు ఏ ఎస్ రవి కుమార్ చౌదరితో చేసిన సినిమానే "తిరగబడరా సామి".

మరి ఈ సినిమా విడులకి ముందు ఆ సినిమా కంటే ఎక్కువ అటెన్షన్ ని రాజ్ తరుణ్ ఫేమస్ అయ్యిపోయాడు. మరి తన ప్రేయసి లావణ్యని కాదని దూరం పెడుతుండడంతో అప్పటికే మానసికంగా శారీరికంగా కూడా ఎంతో దగ్గరైపోయిన లావణ్య అతన్ని వదిలిపెట్టలేక అతడిపై కేసు పెట్టి షాకిచ్చింది. దీనితో అక్కడ నుంచి అసలు రచ్చ మొదలైంది. దీనితో రాజ్ తరుణ్ కూడా ఆమెపై కేసు పెట్టి ఇద్దరూ పోటాపోటీగా మారారు.

raj tarun spicy chats with Heroine Malvi Malhotra leaked

ఇక అక్కడ నుంచి వీరి కేసుల్లో మరిన్ని ట్విస్ట్ లు చోటు చేసుకుంటూ వచ్చాయి. అలా రాజ్ తరుణ్ సహా నటి మాల్వి మల్హోత్రా పేరు వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు రాజ్ తరుణ్ చేసిన సినిమా తిరగబడతా సామి ఏదైతే అందులో ఆమె హీరోయిన్ గా నటించింది. మరి ఈమెతో అతను సంబంధం పెట్టుకున్నాడని లావణ్య ఆరోపణ. కానీ మాల్వి మల్హోత్రా నేను ఎవరితోనో సంబంధం పెట్టుకోలేదని ఎవరినీ ప్రేమించలేదు అంటూ ట్విస్ట్ ఇచ్చింది.

కానీ సీన్ కట్ చేస్తే నిజంగానే ఇద్దరు మధ్య సంబంధం ఉందని కొన్ని లీక్స్ బయటకొచ్చి షాకిచ్చాయి. దీనితో అన్ని వేళ్ళు రాజ్ తరుణ్ వైపే ఫోకస్ చేస్తుండగా ఇప్పుడు ఈ చాట్స్ సంబంధించి మరిన్ని క్రేజీ అంశాలు బయటకి వచ్చాయి. రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రాలు మామూలు లెవెల్లో మాట్లాడుకోలేదట. ఇద్దరూ ఒకరికొకరు ఎలా ప్రేమించుకుంటున్నారు. ఎలా శృంగారం చెయ్యాలి అనుకుంటున్నారు ఇలా చాలానే పచ్చి పచ్చి గానే చాట్ చేసుకున్నారట.

raj tarun spicy chats with Heroine Malvi Malhotra leaked

పైగా ఇందులో నేనే ఎక్కువ ముద్దులు పెట్టాను అంటూ కూడా మాట్లాడుకున్నారట. దీనితో ఇది వీరి కేసులో మరింత స్పైసీగా మారింది. కాగా ప్రస్తుతం కేసు హియరింగ్ లకి రాజ్ తరుణ్ రాకుండా దాటవేస్తున్నాడని పలు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ కేసు మాత్రం ఎక్కడ వరకు వెళుతుందో చూడాలి.

మరో పక్క రాజ్ తరుణ్ సినిమా ఈ ఆగస్ట్ మొదటి వారంలో రిలీజ్ కి రాబోతుండగా దాని పరిస్థితి కూడా అటు ఇటు అయ్యే ఛాన్స్ ఉందని చెప్పాలి. కానీ ఇంకో పక్క రాజ్ తరుణ్ తన నెక్స్ట్ సినిమాకి సంబంధించి అప్డేట్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యినట్టుగా సినీ వర్గాల్లో టాక్. దీనిపై ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టనున్నాడట. మరి ఇందులో తప్పకుండా తనకి గట్టి ప్రశ్నలే ఎదురయ్యే అవకాశం ఉంది.

More from Filmibeat

Read more about: raj tarun malvi malhotra lavanya
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X