Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
చిరంజీవి బర్త్ డే స్పెషల్: హీరో రాజశేఖర్ ప్రీ లుక్ రిలీజ్.. ఖైదీ పోస్టర్‌తో
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విలక్షణ నటుడు డా.రాజశేఖర్ హీరోగా తన కొత్త చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం అ! ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే. 1983 బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియడ్ ఫిలిం ఇది. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కథాంశంతో సినిమా తెరకెక్కతున్నది.
రాజశేఖర్ సినిమా ప్రీ లుక్‌లో 1983లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ పోస్టర్‌తో చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే ఏడాది ఇండియా క్రికెట్లో వరల్డ్‌కప్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ వరల్డ్ కప్‌ను కూడా ఈ పోస్టర్లో చూపించారు.
అ!
లాంటి
వైవిధ్యమైన
చిత్రంతో
తెలుగు
ప్రేక్షకులను
ఆకట్టుకున్న
ప్రశాంత్
వర్మ
దర్శకత్వంలో
రాజశేఖర్
సినిమా
చేస్తుండటం
సినిమాపై
అంచనాలను
పెంచుతుంది.
ఆగస్ట్
26న
రాఖీ
పౌర్ణమి
సందర్భంగా
ఈ
సినిమా
టైటిల్,
ఇతర
నటీనటులు,
టెక్నీషియన్స్
వివరాలను
వెల్లడించనున్నారు.