Raju Yadav Twitter Review ఫన్, ఎమోషనల్ రైట్.. గెటప్ శ్రీను హిట్టుకొట్టాడా?

కరిష్మా డ్రీమ్స్ ఎంటర్‌టైన్‌మెంట్, సాయి వరునవి క్రియేషన్స్ బ్యానర్‌పై రాజేశ్ కల్లెపల్లి, ప్రశాంత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన చిత్రం రాజు యాదవ్. ఈ చిత్రానికి కృష్ణామాచారి కే దర్శకత్వం వహించారు. హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతం అందించగా.. సురేష్ బొబ్బిలి బీజీఎం అందించారు. ీ సినిమాకు సాయిరామ్ ఉదయ్ సినిమాటోగ్రఫి, బొంతల నాగేశ్వరరెడ్డి ఎడిటర్‌గా వ్యవహరించిన ఈ చిత్రం మే 23వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా గురించి సెలబ్రిటీ, ఆడియెన్స్ రివ్యూ వివరాల్లోకి వెళితే..

రాజు యాదవ్ సినిమాను ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు, ఇన్ల్ఫూయేన్సర్లకు ఈ సినిమాను ప్రదర్శించారు. ఈ సినిమా ప్రీమియర్ తర్వాత చూసిన ప్రతీ ఒక్కరు గెటప్ శ్రీను, ఆనంద చక్రపాఠి నటన గురించి, తండ్రి కోడుకుల ఎమోషన్స్ గురించిప ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. ఈ సినిమా ఫీల్‌గుడ్‌తో కూడా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మాత్రమే కాకుండా.. తండ్రి, కొడుకుల మధ్య ఎమోషన్స్‌ను ఇస్టాబ్లిష్ కావడంలో సక్సెస్ అయ్యారనే విషయాన్ని సెలబ్రిటీలు ప్రస్తావిస్తున్నారు.

Raju Yadav Twitter Review

ఇటీవల ఏఎంబీలో ప్రదర్వించిన ప్రీమియర్లకు జబర్దస్త్ కమెడియన్లు సుధీర్ బాబు, ముక్కు అవినాష్, తాగుబోతు రమేష్, సత్య, ఇంకా ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది యాక్టర్లు హాజరయ్యారు.

రాజు యాదవ్ సినిమా చూసి ఆడియెన్స్ ఆనందించారు. ఎమోషన్స్ ఆపుకోలేక కళ్ల నీళ్లు పెట్టుకొన్నారు. ప్రతి ఓక్కరు థియేటర్లలో భావోద్వేగానికి గురి అయ్యారు అంటూ ట్వీట్లు పెడుతున్నారు.

సెలబ్రిటీలు ఈ సినిమా విజయవంతం కావాలని ఆకాక్షిస్తున్నారు. హనుమాన్ సినిమాతో బ్లాక్‌బాస్టర్ సాధించిన ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ.. నా ప్రియ మిత్రుడు గెటప్ శ్రీను నటించిన రాజు యాదవ్ మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమా టికెట్ బుక్ చేసుకొని ఫన్, ఎమోషన్స్‌ను ఎంజాయ్ చేయండి అంటూ ట్వీట్ చేశాడు.

రాజు యాదవ్ సినిమా విజయవంతం కావాలని హస్యబ్రహ్మ బ్రహ్మనందం ఆకాక్షించారు. ఈ సినిమాలో గెటప్ శ్రీను పెర్పార్మెన్స్ అద్బుతంగా ఉంటుంది. థియేటర్లలో సినిమా చూసి గెటప్‌ను ఆదరించండి అంటూ ఆయన వేడుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X