ఫేవరేట్స్‌లో ఫేవరేట్.. హీరోయిన్‌పై బన్నీ కామెంట్స్

నేడు (ఏప్రిల్ 8)స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కసారి సోషల్ మీడియాను ఓపెన్ చేస్తే ఇట్టే అర్థమవుతోంది. కరోనా లాంటి భయంకరమైన వైరస్ విజృంభిస్తున్నా.. అల్లు అర్జున్ బర్త్ డే హాట్ టాపిక్‌గా మారుతోంది. ట్విట్టర్‌లో అల్లు అర్జున్ బర్త్ డే నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. బన్నీకి టాలీవుడ్ సెలెబ్రిటీలందరూ విషెస్ చెబుతుండగా.. పేరుపేరున అందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇవ్వడంలో బిజీగా ఉన్నాడు.

అందులో భాగంగా హీరోయిన్ కాజల్, రకుల్ ప్రీత్ సింగ్‌లకు ఇచ్చిన రిప్లైలు బాగా వైరల్ అవుతోంది. హ్యాపియెస్ట్ బర్త్ అల్లు అర్జున్.. ప్రేమ, శుభాకాంక్షలను పంపుతున్నాను.. భగవంతుడి ఆశీస్సులు నీకుండాలని కాజల్ ట్వీట్ చేయగా.. థ్యాంక్యూ సో మచ్ డియర్ అంటూ రిప్లై ఇచ్చాడు. అయితే రకుల్ ప్రీత్‌కు ఇచ్చిన రిప్లై మాత్రం అందర్నీ ఆకట్టుకుంటోంది.

Rakul Preet Wishes To Allu Arjun

నా ఫేవరేట్ అల్లు అర్జున్‌కు హ్యాపీ బర్త్ డే.. అన్నింటిలోనూ నీకు బెస్ట్ జరగాలి.. పుష్ఫ ఫస్ట్ లుక్ అదిరిపోయింది.. నీకో బ్లాక్ బస్టర్ రాబోతోంది.. ఈ ఏడాదంతా సంతోషం, ఆరోగ్యంగా ఉండాలి బన్నీ బాయ్ అంటూ విష్ చేసింది. దీనికి స్పందించిన బన్నీ.. ఫేవరేట్స్‌లో ఫేవరేట్ థ్యాంక్యూ సో మచ్.. అంటూ రిప్లై ఇచ్చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X