Just In
- 57 min ago
చిరు-కొరటాల మూవీలో హీరోయిన్ ఫిక్స్.. పక్కా ప్రూఫ్.. సోషల్ మీడియాలో వైరల్
- 1 hr ago
కమల్ పోస్టర్లపై పేడ.. వివాదానికి పుల్‌స్టాప్.. లోక నాయకుడిని కలిసిన లారెన్స్
- 2 hrs ago
సాగర తీరాన నడుమును తిప్పుతూ.. వయ్యారాలను ఒలకబోస్తోన్న శ్రియ
- 3 hrs ago
టీవీ షోలకు ఎక్కువ, జనానికి తక్కువ సమయం.. రోజాకు జాఫర్ దిమ్మతిరిగే ప్రశ్న
Don't Miss!
- Sports
ప్రపంచంలోనే చెత్త కీపర్.. కెప్టెన్ కాబట్టే జట్టులో ఉన్నాడు!!
- News
వైసీపీ మహిళా ఎమ్మెల్యేపై అభ్యంతరకర పోస్టులు: ఇద్దరి అరెస్టు
- Technology
గూగుల్ నుంచి ఎసెమ్మెస్ ఫీచర్, బిజినెస్ వ్యూహానికి పదును
- Finance
కిలో చికెన్ రూ 500... ఎక్కడో తెలుసా?
- Lifestyle
అంతర్జాతీయ ‘టీ‘ దినోత్సవం 2019 : ఆ ‘టీ‘ తాగితే మీ భాగస్వామిని బాగా సుఖపెట్టొచ్చు...
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
శ్రీజ బర్త్‌డే.. వచ్చిందా చాలు.. రామ్ చరణ్ డైలాగ్ వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు తన అక్కలైన సుష్మిత, శ్రీజలంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. ఈ ముగ్గురు కలిస్తే అక్కడ గొడవలు కావాల్సింది. ఈ ముగ్గురి అల్లరి ఆ రేంజ్లో ఉంటుంది మరి. శ్రీజ వివాహ మహోత్సవంలో రామ్ చరణ్ చేసిన అల్లరి పనులను అందరం చూశాం. తాజాగా శ్రీజ పుట్టినరోజు సందర్భంగా.. ఆమెను చరణ్ ఏడిపించసాగాడు.
|
ఫ్యామిలీ మెంబర్స్ మధ్య వేడుక..
నిన్న (అక్టోబర్ 9) శ్రీజ పుట్టినరోజు. ఈ సందర్భంగా రామ్ చరణ్, సుష్మిత కేక్ కట్ చేశారు. ఈ క్రమంలో శ్రీజను ఏడ్పించసాగాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో చివర్లో రామ్ చరణ్ ఓ డైలాగ్ చెప్పాడు. వచ్చిందా చాలు అంటూ వీడియోను ముగించేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
|
వచ్చిందా చాలు అంటూ..
‘హ్యాపీ బర్త్‌డే బేబీ సిస్టర్.. నిన్ను ఏడిపించడం నాకు ఎప్పటికీ బోర్ కొట్టదు..' వచ్చిందా చాలు అనే హ్యాష్ ట్యాగ్‌తో రామ్ చరణ్ పోస్ట్ చేశాడు. దీనికి కళ్యాణ్ దేవ్ రిప్లై ఇస్తూ.. మీ ఇద్దిర్నీ ఇలా చూడటం నాకు ఆనందం అని తెలిపాడు.

విషెస్ తెలిపిన వరుణ్
శ్రీజ పుట్టిన రోజు వేడుకులకు హాజరైన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. సోషల్ మీడియా వేదికగా ఫోటోనే షేర్ చేస్తూ విషెస్ తెలిపాడు. నా ప్రియమైన సోదరికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. లవ్యూ సో మచ్ స్వీటీ అంటూ పోస్ట్ చేశాడు. శ్రీజ పుట్టిన రోజు సందర్భంగా కళ్యాణ్ దేవ్ చేసిన ఎమోషనల్ పోస్ట్ వైరల్ అయిన సంగతి తెలిసిందే.

బెస్ట్ ఫ్రెండ్, నా బలం అంటూ పోస్ట్..
నాకు జీవితాంతం ప్రత్యేకమే.. ప్రతీ రోజు సెలెబ్రేట్ చేసుకుంటాము.. కానీ పుట్టినరోజు అనేది ప్రత్యేకం.. హ్యాపీ బర్త్‌డే శ్రీజ.. అంటూ పోస్ట్ చేశాడు. లవ్, మంచి భాగస్వామి, బెస్ట్ ఫ్రెండ్, నా బలం అంటూ హ్యాష్ ట్యాగ్‌లతో భార్యపై ఉన్న ప్రేమను కళ్యాణ్ దేవ్ వ్యక్తపరిచాడు.