twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అంతరిక్షానికి రాంచరణ్.. సోదరుడి కోసం మెగా పవర్ స్టార్!

    |

    మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, అదితి రావ్ హైదరీ, లావ‌ణ్య త్రిపాఠి ప్ర‌ధాన పాత్ర‌ల్లో సంక‌ల్ప్ రెడ్డి తెర‌కెక్కించిన చిత్రం అంత‌రిక్షం 9000 kmph. ఇప్ప‌టికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క్లీన్ యు స‌ర్టిఫికేట్ అందుకుంది. డిసెంబ‌ర్ 18న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక హైద‌రాబాద్ లో జ‌ర‌గ‌నుంది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ దీనికి ముఖ్య అతిథిగా వ‌స్తున్నారు. వివరాల్లోకి వెళితే

    అత్యున్న‌త సాంకేతిక ప‌రిజ్ఞానంతో

    అత్యున్న‌త సాంకేతిక ప‌రిజ్ఞానంతో

    అత్యున్న‌త సాంకేతిక ప‌రిజ్ఞానంతో అంత‌రిక్షం 9000 kmph సినిమాను ఘాజీ ఫేం దర్శకుడు సంక‌ల్ప్ రెడ్డి తెర‌కెక్కించారు. ఓ వార్త పత్రికలో వచ్చిన ఆర్టికల్ ఆధారంగా కథ అంతరిక్షం కథ పుట్టింది. అంతరిక్షంపై హాలీవుడ్ చిత్రాల ప్రభావం లేదు అని సంకల్ప్ రెడ్డి తెలిపారు.

    వ‌రుణ్ తేజ్ జీరో గ్రావిటీలో శిక్ష‌ణ

    వ‌రుణ్ తేజ్ జీరో గ్రావిటీలో శిక్ష‌ణ

    తాజాగా విడుద‌లైన అంతరిక్షం ఆడియోకు విశేష స్పందన వస్తున్నది. ఇటీవల మ‌ధ్యే విడుద‌లైన ట్రైల‌ర్ కు అద్భుత‌మైన స్పంద‌న లభించింది. ఈ సినిమా కోసం వ‌రుణ్ తేజ్ ప్ర‌త్యేకంగా జీరో గ్రావిటీలో శిక్ష‌ణ తీసుకున్నారు అని సంకల్ప్ రెడ్డి పేర్కొన్నారు.

    <strong>వరుణ్ తేజ్ 'అంతరిక్షం' సెన్సార్ కంప్లీట్.. 21న లిఫ్ట్ ఆఫ్!</strong>వరుణ్ తేజ్ 'అంతరిక్షం' సెన్సార్ కంప్లీట్.. 21న లిఫ్ట్ ఆఫ్!

    డిసెంబ‌ర్ 21న అంతరిక్షం

    డిసెంబ‌ర్ 21న అంతరిక్షం

    జ్ఞాన‌శేఖ‌ర్ విఎస్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ప్ర‌శాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్టైన్మెంట్స్ లో క్రిష్ జాగ‌ర్ల‌మూడి, రాజీవ్ రెడ్డి ఎడుగూరు, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి నిర్మిస్తున్నారు. డిసెంబ‌ర్ 21న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

    న‌టీన‌టులు, సాంకేతిక విభాగం

    న‌టీన‌టులు, సాంకేతిక విభాగం

    వ‌రుణ్ తేజ్, అదితిరావ్ హైద‌రీ, లావ‌ణ్య త్రిపాఠి, స‌త్య‌దేవ్, శ్రీ‌నివాస్ అవ‌స‌రాల
    ద‌ర్శ‌కుడు: స‌ంక‌ల్ప్ రెడ్డి
    నిర్మాత‌లు: రాధాకృష్ణ జాగ‌ర్ల‌మూడి, రాజీవ్ రెడ్డి ఎడుగూరు, సాయి బాబు జాగ‌ర్ల‌మూడి
    నిర్మాణ సంస్థ‌: ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్టైన్మెంట్స్
    సినిమాటోగ్ర‌ఫీ: జ‌్ఞాన‌శేఖ‌ర్ విఎస్ (బాబా)
    ఎడిట‌ర్: కార్తిక్ శ్రీ‌నివాస్
    ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్స్: రామ‌కృష్ణ సబ్బ‌ని, మోనిక నిగొత్రే స‌బ్బ‌ని
    సంగీతం: ప‌్ర‌శాంత్ ఆర్ విహారి
    స్టంట్స్: ట‌డోర్ ల‌జ‌రోవ్
    గ్రాఫిక్స్: రాజీవ్ రాజ‌శేఖ‌రన్

    English summary
    Ghazi Fame director Sankalp Reddy is coming up with yet another spunky attempt by titled as Anthariksham, the film has Varun Tej, Lavanya Tripati and Aditi Rao Hydari in the lead roles. Sankalp Reddy revealed that the idea of making Anthariksham came to his mind after going through a newspaper article about space. This movie set to release on December 21st. In this occassion, Ram Charan is attend for pre release event as Chief guest.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X