బ్రాట్‌తో కలిసి చిల్ అవుతున్న చెర్రీ.. ఉపాసన పోస్ట్ వైరల్

ఆదివారం వచ్చిందంటే చాలు ప్రతీ ఒక్కరూ రిలాక్స్ అవుతుంటారు. ఆ వారంలో చేసిన పని ఒత్తిడినంతా మరిచిపోయేందుకు ఈ ఒక్క రోజును బాగా ప్లాన్ చేసుకుంటారు. ఫ్యామిలీతో గడపడం, బయటకు షికారుకు వెళ్లడం, నచ్చిన ప్రదేశాలకు, సినిమాలకు ఇలా ఏదో రకంగా ప్లాన్ చేస్తుంటారు. ఇందుకు సెలెబ్రిటీలు కూడా మినహాయింపేమీ కాదండి. తాజాగా రామ్ చరణ్ తన ఇంట్లో పెంపుడు కుక్కతో చిల్ అవుతున్నాడంటూ ఉపాసన ఓ పోస్ట్ చేసింది. ఆ పిక్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. మరోవైపు చిరు-కొరటాల మూవీ పనులను చూసుకుంటున్నాడు. ఇంకోవైపు తన ప్రొడక్షన్ హౌస్‌లో నిర్మించేందుకు కొత్త కథలను వింటున్నాడని టాక్.. అదే సమయంలో రీమేక్ కథలపైనా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇంత బిజీ షెడ్యూల్‌లో ఖాళీగా ఉండే ఈ ఒక్క ఆదివారం రామ్ చరణ్ ఏ విధంగా రిలాక్స్ అవుతాడో ఉపాసన చేసిన పోస్ట్ ద్వారా తెలుస్తోంది.

Ram Charan Playing With His Pet Called Brat

బ్రాట్ (పెంపుడు కుక్క పేరు)తో కలిసి చిల్ అవుతున్న ఫోటోను షేర్ చేసింది. దీంతో పాటు చేసిన కామెంట్ కూడా వైరల్ అవుతోంది. దీన్నే నేను అమితమైన, అపరిమితమైన ప్రేమ అని అంటాను.. ఈ సండే నాకెంతో బాగుంది అంటూ రామ్ చరణ్, బ్రాట్‌ గురించి చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X