మిస్టర్ మజ్ను ఫస్ట్ లుక్‌పై రాంచరణ్ ప్రశంసలు!

తొలి రెండు చిత్రాలు నిరాశ పరిచిన తరువాత అఖిల్ తన మూడవ చిత్ర విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. వెంకీ అట్లూరి దర్శత్వంలో అఖిల్ 3వ చిత్రం రూపొందుతోంది. ముందుగా అనుకున్నట్లుగానే ఈ చిత్రానికి మిస్టర్ మజ్ను అనే టైటిల్ ఖరారు చేసారు. అఖిల్ రొమాంటిక్ లుక్ లో అమ్మాయిల చుట్టూ తిరిగే రోమియోలా కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో అఖిల్ కొంచెం కొత్తగా ట్రై చేసినట్లు తెలుస్తోంది.

మిస్టర్ మజ్ను ఫస్ట్ లుక్ కు టాలీవుడ్ సెలెబ్రిటీల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా మిస్టర్ మజ్ను ఫస్ట్ లుక్ పై ప్రశంసలు కురిపించాడు. ఫస్ట్ లుక్ రీఫ్రెషింగ్ గా ఉందని తెలిపాడు. అఖిల్, వెంకీ అట్లూరి, తమన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రం ఆసక్తిరేకెత్తిస్తోందటూ రాంచరణ్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ పెట్టాడు.

Ram Charan praises Mr Majnu first look

ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలియజేశాడు. ఫస్ట్ లుక్ తో చిత్రంపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. నిధి అగర్వాల్ ఈ చిత్రంలో హీరోయిన్. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X