మెగా దంపతులను ఫొటో తీసిన రాజమౌళి.. బ్యూటీఫుల్ లుక్ వైరల్!

దర్శకదీరుడు రాజమౌళి ఏ పని చేసిన కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి అని ఆలోచనతోనే సినిమాలను తెరపైకి తీసుకువస్తూ ఉంటారు. ఇక సినిమా షూటింగ్స్ సమయంలో ఎంతో బిజీగా కనిపించే రాజమౌళి కొన్ని సమయాల్లో చాలా సీరియస్ కూడా అవుతూ ఉంటారు. ఇక సినిమా షూటింగ్ అయిపోయి విడుదలకు సిద్ధమయింది అంటే ఇంటర్వ్యూలలో చాలా చలాకీగా కనిపిస్తూ ఉంటారు. లోపల ఎంత టెన్షన్ ఉన్నా కూడా పైకి నవ్వుతూనే ఉంటారు.

షూటింగ్స్ తప్పితే బయట ప్రపంచంలో జక్కన్న చాలా సరదాగా ఉంటారని అందరూ చెబుతూ ఉంటారు. అలాగే ఆయనకు ఎంతో క్లోజ్ గా ఉండే హీరోలు కూడా ఆటో పట్టిస్తూ ఉంటారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ RRR ప్రమోషన్స్ లో ఏ తరహాలో హడావిడి చేశారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఇప్పుడు RRR సినిమాను మరోసారి రిలీజ్ చేసే బాధ్యతను వారు భుజాన వేసుకున్నారు.

 Ram charan upasana konidela special pic from tokyo clicked by rajamouli

జపాన్లో త్రిబుల్ ఆర్ఆర్ సినిమాను త్వరలోనే భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో అక్కడ స్పెషల్ గా ప్రమోషన్స్ చేసేందుకు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తేజ్ ఇద్దరు కూడా ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. అక్కడ ప్రత్యేకంగా ఫ్యామిలీ వెకేషన్ చేసినట్టుగా కూడా ఉంటుంది అని జూనియర్ ఎన్టీఆర్ తన పిల్లలను కూడా తీసుకువెళ్లాడు.

ఇక వీరు జపాన్లో ప్రమోషన్స్ చేస్తూనే కొన్ని ముఖ్యమైన ప్రదేశాలలో కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్నారు. ఇక రాంచరణ్ తేజ్ ఉపాసన కొణిదెల ఇద్దరిని కూడా రాజమౌళి ఒక ఫోటో తీశాడు. ఆ ఫోటోలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. టోక్యో నుంచి మా ప్రేమ అంటూ ఉపాసన మంచి క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇక రాజమౌళి పేరు కూడా ప్రస్తావించడంతో ఈ ఫోటో తీయడంలో కూడా ఆయన చాలా పర్ఫెక్ట్ అని నేటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. RRR సినిమా జపాన్లో కూడా రికార్డు స్థాయిలో బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకుంటుంది అని నమ్మకంతో ఉన్నారు. గతంలో బాహుబలి మగధీర సినిమాలు కూడా జపాన్లో మంచి కలెక్షన్స్ అందుకున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X