Ashu Reddyని వదలని వర్మ.. ఏకంగా అక్కడ ఫోన్ పెట్టి ఫోటో.. దాన్ని షేర్ చేసి చెప్పమంటూ!

ఈ మధ్య కాలంలో వరుసగా ఏదో ఒక అంశంతో వార్తల్లో నిలుస్తూ వస్తున్న రామ్ గోపాల్ వర్మ మళ్లీ ఇప్పుడు వార్తల్లోకెక్కారు. కొద్ది రోజుల క్రితం ఆయన ఒక నటితో కలిసి డాన్స్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే ఆ వీడియోలో ఉన్నది తాను కాదని అంటూ స్వయంగా వీడియో వర్మ షేర్ చేయడంతో పెద్ద ఎత్తున ఆ వీడియో రచ్చ చేసింది. ఆ వీడియో వ్యవహారం ఇంకా మరువక ముందే రామ్ గోపాల్ వర్మ మరో రచ్చకు తెరలేపాడు. ఆ వివరాల్లోకి వెళితే

వివాదాస్పద అంశాల మీద దృష్టి

వివాదాస్పద అంశాల మీద దృష్టి

శివ లాంటి సూపర్ హిట్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన రామ్ గోపాల్ వర్మ ఆ తర్వాత కూడా తన కెరీర్లో ఎన్నో ట్రెండ్ సెట్టర్ మూవీస్ తెలుగు ప్రేక్షకుల కోసం అందించారు. తెలుగు బోర్ కొట్టిన వెంటనే బాలీవుడ్ కి వెళ్లిన వర్మ అక్కడ కూడా సర్కార్, సత్య లాంటి సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే గత కొద్ది రోజులుగా ఆయన సినిమాల మీద దృష్టి పెట్టడం కంటే కూడా వివాదాస్పద అంశాల మీద దృష్టి పెడుతూ సోషల్ మీడియాలో వాటి గురించి స్పందిస్తూ వివాదాస్పద దర్శకుడిగా మారారు.

అరియానా గ్లోరీతో

అరియానా గ్లోరీతో

మరీ ముఖ్యంగా వర్మ కొద్ది రోజుల క్రితం అరియానా గ్లోరీతో ఒక బోల్డ్ యూట్యూబ్ ఇంటర్వ్యూ చేయగా అది టాలీవుడ్ వర్గాలలో సంచలనంగా నిలిచింది. యూట్యూబ్ ఇంటర్వ్యూ గురించి ఛానాళ్ల పాటు తెలుగు ప్రేక్షకులను మాట్లాడుకున్నారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఆ యూట్యూబ్ ఇంటర్వ్యూ మర్చిపోయే సమయానికి ఆషూ రెడ్డితో కలిసి ఆమె తొడలను ఫోటోలు తీస్తూ లో యాంగిల్ నుంచి ఫోటోలు తీస్తూ ఒక వీడియో వదిలాడు వర్మ.

ఏదైనా ప్లాన్ చేసి ఉంటారు

ఏదైనా ప్లాన్ చేసి ఉంటారు

అక్కడ కూర్చున్న మనిషి అషు రెడ్డిలా లేదని అలాగే ఫోటోలు తీస్తున్న వ్యక్తి వర్మ లాగా లేదని చెబుతూ అందులో ఉన్నది తామే అన్నట్లుగా ఇండైరెక్ట్గా చెప్పుకొచ్చాడు. అయితే అక్కడితో ఈ వ్యవహారం ముగియలేదు. వీరిద్దరూ కలిసి మరో బోల్డ్ ఇంటర్వ్యూ ఏదైనా ప్లాన్ చేసి ఉంటారని అందుకే రాంగోపాల్ వర్మ అషు రెడ్డితో కలిసి ఒక మీటింగ్ పెట్టాడని ప్రచారం జరిగింది.

తొడల అందాలు బీభత్సంగా

తొడల అందాలు బీభత్సంగా

అయితే అది కూడా ఏమీ లేదని క్లారిటీ ఇచ్చాడు వర్మ. మరి వీరిద్దరూ ఎందుకు కలిశారు అనే విషయం మీద క్లారిటీ రాలేదు కానీ మరోసారి వర్మ తీసిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు వర్మ. ఈ ఫొటోలో అషు రెడ్డి తొడల పై దాకా ఉన్న ఒక టాప్ వేసుకో గా ఆ టాప్ లో ఆమె తొడల అందాలు బీభత్సంగా కనబడుతున్నాయి..

Recommended Video

Bheemla Nayak Vs Acharya.. ఏమి సేతుర సామీ ! || Filmibeat Telugu
అక్కడ ఎలా ఫోన్ పెట్టి?

అక్కడ ఎలా ఫోన్ పెట్టి?


ఒక రెస్టారెంట్ లో టేబుల్ మీద అషు రెడ్డి కూర్చుని ఉండగా ఆమె తొడలను దగ్గరకు వెళ్లి మరీ వర్మ ఫోన్ తొడలు ముందు పెట్టి ఫొటోలు తీశారు. ఇక ఈ ఫోటో గురించి ఇప్పటికే పెద్ద ఎత్తున ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి. ఇక ఈ ఫోటో షేర్ చేసిన వర్మ ఈమేనా? అషు రెడ్డి ఆమెను ఇలా ఫోటో తీసింది ఎవరో మీకు తెలిస్తే నాకు చెప్పండి అని వర్మ తన అతి తెలివిని ప్రదర్శించారు. ఇందులో అషూ రెడ్డి తొడల అందాలు చూసి అందరూ షాక్ అవుతున్నారు. మరికొందరు అక్కడ ఫోన్ ఎలా పెట్టి ఫోటోలు తీశావయ్యా ? అని ప్రశ్నిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X