భార్య మీద కోరిక పోయింది.. అందుకే వేరే అమ్మాయితో..
RGV: టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ మూవీస్ ను అందించిన ఆర్జీవి. ఇటీవల కాంట్రవర్సీలకు కేరాఫ్ గా మారిపోయారు. వరుసగా వివాదాలతో స్నేహం చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు ఈ కాంట్రవర్సీ డైరెక్టర్. ఆర్జీవీ ఏం చేసినా.. ఏం మాట్లాడినా.. అది సెన్సేషనల్ అవుతోంది. తాజాగా భార్యభార్తల బంధం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంతకీ ఏమన్నారంటే?
ఆర్జీవీ అంటే బ్రాండ్.. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ ఎదిగిన వారందరూ ఆయన దగ్గర పని చేసిన వారే. నాగార్జునతో శివ సినిమా తెరకెక్కించి, అప్పట్లో ఇండస్ట్రీలోని పలు రికార్డ్స్ బ్రేక్ చేశారు. ఆ తర్వాత బాలీవుడ్ లోనూ బిగ్ బీ అలాంటి పెద్ద యాక్టర్ తో సంచలన సినిమాలు తీశాడు. ఒకప్పుడు సూపర్ హిట్ మూవీస్ అందించిన వర్మ.. ఆ తరువాత ప్రేక్షకుల మనసు నచ్చేలా సినిమాలు తీయడంలో విఫలమవుతున్నారు. దీంతో వర్మ గ్రాఫ్ పడిపోయింది.

ఇటీవల సీనియర్ హీరోలు, రాజకీయ నాయకుల బయోపిక్ లను తనకు నచ్చినట్టు తెరకెక్కిస్తూ తరుచు వివాదాల్లో ఇర్కుంటున్నారు.ఆయన చేసే.. సినిమాల కంటే కంట్రావర్సీ కామెంట్స్ ఎక్కువ వైరల్ అవుతాయి. ఆ తాజాగా ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. ఆర్జీవి మాట్లాడుతూ.. తన ఫ్రెండు తన భర్తకు ఉద్యోగం లేనప్పుడు తానే అన్ని దగ్గరుండి చూసుకుందని దాదాపు 5 సంవత్సరాల పాటు అతన్ని పోషించిందని తెలిపారు.
ఆ తర్వాత అమ్మాయి భర్తకు మంచి సక్సెస్ వచ్చిందని చెప్పాడు. ఆ వ్యక్తిని తన మూవీలో యాక్టర్ గా తీసుకున్నారని, కానీ అప్పటివరకు తనకి తెలియని షాకింగ్ విషయాలు తెలిసిందని చెప్పారు. ఆ సినిమాలోని హీరోయిన్ కి వాడికి ఆ పేరు ఉందని తర్వాత తెలిసింది. ఏంట్రా ఇలా చేస్తున్నావ్ ? అని ప్రశ్నించగా .. తన భార్య మీద కోరిక పోయిందని, అందుకే ఈ అమ్మాయిని ట్రై చేస్తున్నానంటూ ఓపెన్ గా చెప్పేసాడని, దాంతో తనక ఫీజు ఎగిరిపోయాయని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











