RGV ఒకే బెడ్‌పై నలుగురితో శృంగారం.. ఓ రేంజ్‌లో రాంగోపాల్ వర్మ షాక్!

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మాట్లాడే తీరు కుండ బద్దలు కొట్టినట్టు ఉన్నట్టే.. ఆయన జీవితం కూడా అలానే ఉంటుంది. ఒకరు ఏమనుకొంటారనే విషయాన్ని పట్టించుకోకుండా తనకు నచ్చినట్టు జీవితాన్ని కొనసాగిస్తుంటారు. అయితే అమ్మాయిలతో రొమాంటిక్ ఉండటం ఒపెన్‌గా చేసే.. ఆయన తన శృంగార జీవితం గురించి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఆయన చెప్పిన విషయాల్లోకి వెళితే..

పబ్‌లో అమ్మాయిలతో గానీ, పార్టీలో హీరోయిన్లతో ఎంజాయ్ చేయడంలో రాంగోపాల్ వర్మ పెట్టింది పేరు. అయితే అందరి మాదిరిగా కాకుండా తాను సాగించే రొమాంటిక్ లైఫ్‌ను సోషల్ మీడియాలో పెట్టి అందరికీ తెలియజేస్తాడు. అలా అమ్మాయిలతో శృంగారం జీవితాన్ని ఆస్వాదిస్తూ అభిమానుల మన్ననలతోపాటు.. విమర్శలు కూడా ఎదుర్కొంటారు.

Ram Gopal Varma Revealed his Romantic life with Girls

ఇక అమ్మాయిలతో పార్టీలో ముద్దులు పెట్టుకొంటూ.. వారి కాళ్లు నాకుతూ పలు మార్లు విమర్శలకు గురయ్యారు. అంతేకాకుండా సొంత కుటుంబ సభ్యుల కూడా అసహ్యించుకొనేలా దిగజారాడనే విమర్శలను కూడా చాలా తేలికగా తీసుకొన్నారు. అయితే వాటన్నిటిని పట్టించుకోకుండా తన దారిలో తాను సాగిపోతుంటాడు.

తాజాగా ఓ వీడియో ఇంటర్వ్యూలో తన శృంగార జీవితం గురించి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. యాంకర్ ఓ ప్రశ్న అడుగుతూ.. బెడ్ మీద నలుగురితో శృంగార జీవితం గడుపుతానని చెప్పారుగా.. అది నిజమేనా? లేదా హైప్ కోసం అలా మాట్లాడారా? నిజంగా అలాంటి పనులు చేస్తారా? అంటూ అడిగిన ప్రశ్నకు అది నూటికి నూరుపాళ్లు నిజమే అని వర్మ సమాధానం ఇచ్చారు.

Ram Gopal Varma Revealed his Romantic life with Girls

అయితే ఆ సమాధానం విన్న యాంకర్.. నిజమేనా? అంటూ పదే పదే అడిగితే.. మీరు పోర్న్ చూడరనుకొంటాను. పోర్న్ వీడియోలో ఒకేసారి నలుగురైదుగురు శృంగారంలో పాల్గొంటారు. అందుకే మీరు ఆశ్చర్యపోతున్నారు. నేను పొద్దున్నే పోర్న్ చూడటం అలవాటు.. అలాగే బెడ్‌పై నలుగురితో కలిసి రొమాన్స్ చేస్తుంటానని తడబాటు లేకుండా జవాబు చెప్పి ఆశ్చర్యపోయేలా చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X