Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
కొత్త హీరోయిన్ని ముద్దులతో నలిపేస్తున్న RGV.. ఈ ప్రేమకు అర్ధమేంటో?
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎలాంటి సినిమా చేసినా కూడా దానికి ముందు ఏదో ఒక విధంగా హైప్ క్రియేట్ చేయడం అలవాటని అందరికి తెలిసిన విషయమే. అయితే గతంలో కంటే కూడా ఆయన పబ్లిసిటీ డోస్ మరింత ముదురుతోంది. విమర్శలకు కూడా విసుగొచ్చి ఎంజాయ్ చేసేలా తన లైఫ్ స్టైల్ ని మార్చుకున్న ఈ విలక్షణ దర్శకుడు హాట్ హీరోయిన్ తో ఫోటోలకు స్టిల్ ఇచ్చిన తీరు మామూలుగా లేదు.
హాట్ హీరోయిన్ తో సరదాగా..
రీసెంట్ గా అప్సర రాణి అంటూ తెలుగు ఆడియెన్స్ కి పరిచయం చేసిన రామ్ గోపాల్ వర్మ ఆమెకు సంబంధించిన హాట్ ఫోటోలను నిమిషాల్లోనే వైరల్ అయ్యేలా చేశాడు. ఇక ఆమెతో సరదాగా గడుపుతున్నట్లు కూడా సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేసుకున్న వర్మ ఒడిశాలో పుట్టిన ఈ అమ్మాయిని చూడగానే తనకు ఆ రాష్ట్రం మీద గౌరవం పెరిగింది అనే విధంగా కామెంట్స్ చేశారు.
ముద్దులతో షాకిచ్చిన ఆర్జీవి..
ఇక అప్సరతో ఆర్జీవి ఎంత చనువుగా ఉంటాడో ఈ ఫోటోలతో క్లారిటీ వచ్చేసింది. ఏకంగా ఆమెను హద్దుకొని ముద్దులతో నలిపేస్తున్నాడు అనే విధంగా నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వర్మలో ఈ ప్లే బాయ్ వేషాలు ఇంతవరకు చూడలేదని కూడా అంటున్నారు. ఏదేమైనా వర్మ రాముడు మంచి బాలుడు అనే పదానికి ఉంహించని అర్దాన్ని చూపిస్తున్నాడు. వర్మతో క్లోజ్ గా ఉన్న ఫోటోలను అప్సర తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని నిమిషాలకే ఆమె ఫాలోవర్స్ పెరగడం విశేషం.
ఓవర్ నైట్ లోనే భారీ క్రేజ్..
అప్సరతో వర్మ థ్రిల్లర్ అనే సినిమాను తీయబోతున్నట్లు వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆమెకు సంబంధించిన హాట్ ఫొటోస్ ని కూడా పోస్ట్ చేసి ఓవర్ నైట్ లో క్రేజ్ వచ్చేలా చేశాడు. ఇప్పటికే క్లైమాక్స్ సినిమాతో మియా మాల్కోవాను NNN ద్వారా శ్రీ రాపాకను తెలుగు ఆడియెన్స్ కి పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అప్సరను తీసుకురావడం హాట్ టాపిక్ గా మారింది.
Recommended Video
సినిమా మొదలవ్వకముందే..
అప్సర రాణి తెలుగులో ఉల్లాల ఉల్లాల, 4 లెటర్స్ అనే సినిమాల్లో నటించింది గాని ఆ సినిమాలు క్లిక్కవ్వకపోవడంతో పెద్దగా క్రేజ్ అందుకోలేకపోయింది. ఉల్లాల ఉల్లాల ఆడియో ఈవెంట్ కి వెళ్లిన ఆర్జీవి మొదటిసారి అక్కడ ఈ బ్యూటీని చూసి ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నాడు. ఇక చాలా రోజుల తరువాత అవసరం పడటంతో ఈ విధంగా సినిమా స్టార్ట్ చేయకముందే ప్రమోట్ చేస్తున్నాడు.