twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RGV Thriller trailer: అప్సర ఘాటు అందాలు, కెమెరా యాంగిల్స్‌తో మరోసారి షాక్ ఇచ్చిన వర్మ

    |

    కరోనా టైమ్ లో అందరూ ఇంట్లో ఉంటే ఆర్జీవి మాత్రం ట్రెండింగ్ లో ఉంటాడు. సాధారణ పరిస్థితుల్లో ఎవరైనా పని చేస్తారు. కానీ ఎవరు పని చేయని టైమ్ లో వర్క్ చేస్తేనే ఆ కిక్కు వేరేలా ఉంటుంది. కరోనా ఎంత బయపెడుతున్నా కూడా వర్మ డోస్ మాత్రం ఆగడం లేదు. మొన్న క్లైమాక్స్, నిన్న NNN.. ఇప్పుడు థ్రిల్లర్. కాన్సెప్ట్, కథ ఏదైనా కూడా RGV కెమెరా యాంగిల్స్ మారవు అని మరోసారి థ్రిల్లర్ ట్రైలర్ తో నీరూపించాడు.

    అప్సర రాణిని సరికొత్తగా..

    అప్సర రాణిని సరికొత్తగా..

    మొన్నటివరకు పవర్ స్టార్ సినిమాతో హడావుడి చేసిన వర్మ ఇప్పుడు కొత్త జానర్ లోకి యూ టర్న్ తీసుకున్నాడు. థ్రిల్లర్ అంటూనే హీరోయిన్ అందాలను ఎక్కువగా హైలెట్ చేశాడు. అప్సర రాణిని సరికొత్తగా పరిచయం చేస్తున్నట్లు చెప్పిన వర్మ సినిమాలో ఊహించని విధంగా ప్రజెంట్ చేశాడనిపిస్తోంది.

    హాట్ కెమెరా యాంగిల్స్

    హాట్ కెమెరా యాంగిల్స్

    ట్రైలర్ లో థ్రిల్లింగ్ అంశాలు ఉన్నప్పటికీ ఎక్కువగా ఫోకస్ అప్సర రాణి హైలెట్ అవుతోంది. చినిగిన స్టైలిష్ జీన్స్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అందాల డోస్ ని ఒక్కసారిగా పెంచేసింది. వర్మ తన కెమెరా యాంగిల్స్ పదును ఎలా ఉంటుందో మరోసారి చూపించాడు. దానికి తోడు ఉహీంచని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. రామ కృష్ణ..హరి ఓం.. అంటూ నేపథ్య గానం నిజంగా ఊహించని విధంగానే ఉంది.

    థ్రిల్లర్ లో దెయ్యం?

    థ్రిల్లర్ లో దెయ్యం?

    ఒక ఇంట్లోకి వచ్చిన హీరోయిన్ ని ఎవరో తరుముతున్నట్లు అనిపిస్తోంది. అతను మనిషేనా లేక దెయ్యమా అనే సందేహాన్ని కలిగిస్తున్నాడు వర్మ. తీసిన ప్రతి షాట్ లో కూడా అప్సర రాణి హాట్ నెస్ తో హీటెక్కించిందనే చెప్పాలి. కేవలం ట్రైలర్ లోనే ఈ రేంజ్ లో ప్రజెంట్ చేశారు అంటే.. సినిమా మొత్తంలో ఇంకా ఏ విధంగా చూపించి ఉంటారో అనే సందేహాలు కలుగుతున్నాయి.

    Recommended Video

    Pawan Kalyan, Chiranjeevi, Bandla Ganesh Green India Challenge

    సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా

    ఎదో ఒక విధంగా వర్మ కొత్త వాళ్ళను తీసుకొస్తూ తక్కువ బడ్జెట్ లోనే బోల్డ్ సినిమాలు తీస్తున్నాడు. థ్రిల్లర్ ట్రైలర్ చూసిన తరువాత సెన్సార్ ఇబ్బందులు లేకుంటే వర్మ ఆలోచన ఏ రేంజ్ లో ఉంటుందో మరోసారి అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి థ్రిల్లర్ ట్రైలర్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా కనిపిస్తోంది. మరి ఈ సినిమాతో

    English summary
    RGV Thriller trailer,Director Ram Gopal Varma has once again targeted Pawan Kalyan. It has been rumored for the past few days that he is going to make a movie titled Power Star. Finally, he released a special first look poster for the film. Varma, who has been hanging out with some of the most spicy bold films, has now become a hot topic
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X