Don't Miss!
- Technology
వాట్సాప్‌లో లేని అద్భుతమైన ఫీచర్ Telegram లో.. తెలిస్తే షాకే!
- News
వైయస్ విజయమ్మకు తప్పిన ప్రమాదం - ఒక్క సారిగా..!!
- Sports
BCCI అధ్యక్ష పదవికి గంగూలీ రాజీనామా.. ఫేక్ న్యూస్‌తో ఫ్యాన్స్ అయోమయం!
- Finance
SBI ATM rules: మారిన SBI ఏటీఎం విత్‌డ్రా రూల్స్.. ఆ మోసాలను తగ్గించేందుకే.. తప్పక తెలుసుకోండి..
- Automobiles
భారత్‌లో హార్లే డేవిడ్సన్ నైట్‌స్టర్ Harley Davidson Nightster మోటార్‌సైకిల్ విడుదల.. ధర, ఫీచర్లు
- Lifestyle
దశ మూలాలు కలిగిన ఈ ఆయుర్వేద ఔషధం మీ శరీరానికి ఎలాంటి అద్భుతాలు చేస్తుందో తెలుసా?
- Travel
అంతరిక్ష కేంద్రంలో ఒక్క రోజు విహరిద్దామా..!
The Warrior Trailer: పోలీస్ ఆఫీసర్ గా దుమ్మురేపిన రామ్.. పవర్ ప్యాక్డ్ గా ప్లాన్ చేసిన లింగుస్వామి
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకుని మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. నిజానికి అప్పటివరకు రామ్ అంటే కేవలం లవ్ స్టోరీ సినిమాలతోనే సక్సెస్ అందుకునే హీరో అని ఉన్న ముద్రను చెరిపేశాడు. దీంతో ఆయన తన తదుపరి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ఆయన నటిస్తున్న ది వారియర్ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఆ వివరాలు..

పూర్తి స్థాయిలో
లింగుస్వామి
దర్శకత్వంలో
తెరకెక్కుతున్న
ది
వారియర్
సినిమాలో
రామ్
పోతినేని
ఒక
పవర్ఫుల్
పోలీస్
ఆఫీసర్
పాత్రలో
కనిపించబోతున్నాడు.
ఇప్పటికే
విడుదలైన
ఫస్ట్
లుక్,
టీజర్
కూడా
సినిమాపై
అంచనాలు
పెంచేసిన
క్రమంలో
ఈ
సినిమా
ప్రమోషన్స్
మీద
పూర్తి
స్థాయిలో
ద్రుష్టి
పెట్టింది
ఈ
సినిమా
యూనిట్.

పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్
తాజాగా
విడుదలైన
ట్రైలర్
ఆద్యంతం
ఆసక్తికరంగా
సాగింది.
ఈ
ట్రైలర్లో
రామ్
ఒక
పవర్ఫుల్
పోలీస్
ఆఫీసర్
అనే
క్లారిటీ
మరోసారి
ఇచ్చేశారు.
ఇక
రామ్
డిప్యూటీ
సూపరింటెండెంట్
ఆఫ్
పోలీస్
గా
పోస్టింగ్
కోసం
వెళ్ళిన
ఒక
ఊరిలోనే
కృతి
శెట్టి
ఆర్జేగా
పనిచేస్తున్నట్లు
ట్రైలర్
ద్వారా
క్లారిటీ
వచ్చింది.
ఇక
ఆది
పినిశెట్టిని
ఒక
పవర్ఫుల్
విలన్
గా
ఎస్టాబ్లిష్
చేసే
ప్రయత్నం
చేశారు
లింగుస్వామి.
రామ్
పోతినేని,
ఆది
పినిశెట్టి
మధ్య
జరిగిన
సీన్స్
మాత్రం
నెక్స్ట్
లెవెల్
అనే
చెప్పాలి.

మాస్ మసాలా ఎంటర్టైనర్
ఒక
మాస్
మసాలా
ఎంటర్టైనర్
కి
కావాల్సిన
అన్ని
లక్షణాలు
సినిమాలో
ఉన్నాయనే
విషయాన్ని
థియేట్రికల్
ట్రైలర్
ద్వారా
క్లారిటీ
ఇచ్చేసింది
సినిమా
యూనిట్.
ఈ
సినిమాలో
రామ్
పోతినేని
తల్లి
పాత్రలో
నదియా
కనిపిస్తోంది.
కర్నూలు
జిల్లాకి
డిప్యూటీ
సూపరింటెండెంట్
ఆఫ్
పోలీస్
పదవిలో
వెళ్ళిన
రామ్
పోతినేని
అక్కడ
ఉన్న
అరాచక
శక్తులను
ఎలా
అంతమొందించాడు?
గురు
అనబడే
ఆది
పినిశెట్టి
ఆటలు
ఎలా
కట్టించాడు
అనే
అంశం
మీద
ఈ
సినిమా
తెరకెక్కించినట్టు
క్లారిటీ
వచ్చేసింది.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం
ఫుల్
యాక్షన్
ఎంటర్టైనర్గా
ప్రేక్షకుల
ముందుకు
రాబోతున్న
ఈ
సినిమాలో
బ్యూటిఫుల్
హీరోయిన్
కృతి
శెట్టి
నటించిన
విషయం
తెలిసిందే.
ఈ
సినిమాలో
ఆమె
పాత్ర
చాలా
డిఫరెంట్
గా
ఉంటుందని
అంటున్నారు.
ఇక
దేవిశ్రీ
ప్రసాద్
అందించిన
సంగీతం
సినిమాకు
హైలెట్
కాబోతోంది.

తమిళ, తెలుగు భాషలలో
ఇప్పటికే
బుల్లెట్
సాంగ్
భారీ
స్థాయిలో
బజ్
ఏర్పడేలా
చేసింది.
ఇక
ది
వారియర్
సినిమాను
జూలై
14
వ
తేదీన
విడుదల
చేయబోతున్నారు.
ఏకకాలంలో
తమిళ,
తెలుగు
భాషలలో
రూపొందించిన
ఈ
సినిమా
తెలుగు
ప్రేక్షకులతో
పాటు
తమిళ
ప్రేక్షకులను
కూడా
ఆకట్టుకుంటుంది
అనడంలో
ఏమాత్రం
సందేహం
లేదనే
చెప్పాలి
మరి
ఇంకెందుకు
ఆలస్యం
మీరు
కూడా
ట్రైలర్
మీద
ఒక
కన్ను
వేయండి
మరి.