ఆ రోజు కోసం ఎదురుచూస్తున్న విరాటపర్వం.. విడుదల ఎప్పుడంటే?

టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ , తెలివైన టెక్నీషియన్స్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం విరాటపర్వం. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు అయితే భారీగానే ఉన్నాయి. రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను వేణు ఉడుగుల డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ప్రియమణి ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. ఇక సినిమా ఎప్పుడు వస్తుందనే విషయంలో చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది.

ఇంతవరకు చిత్ర యూనిట్ సభ్యులు కూడా ఆ విషయంపై సరైన క్లారిటీ ఇవ్వలేదు. కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి కొన్ని సినిమాలు ఓటీటీ విడుదలకు సిద్ధమయ్యాయి. అయితే విరాటపర్వం మాత్రం అందుకు సిద్ధంగా లేదట. ఆఫర్స్ అయితే బాగానే వచ్చయట కానీ సినిమాను థియేట్రికల్ గానే విడుదల చేయాలని అనుకుంటున్నారు. పరిస్థితులు ఎప్పుడు అదుపులోకి వస్తాయో తెలియదు గాని చిత్ర యూనిట్ మాత్రం ఒకటి స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యింది.

Rana and sai pallavi movie Virata parvam movie release update

సినిమా షూటింగ్ అయితే ఆల్ మోస్ట్ పూర్తయ్యింది. కేవలం వారం పది రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందట. దాంతో పాటు కొన్ని VFX పనులను కూడా పూర్తి చేయాల్సి ఉందట. మిగతా వర్క్ మ్మొత్తం దర్శకుడు వేణు ఉడుగుల ఎప్పటికప్పుడు ఫినిష్ చేసుకున్నట్లు తెలిపారు. ఇక ఎప్పుడైతే పరిస్థితి అదుపులోకి వచ్చి థియేటర్స్ ఓపెన్ అవుతాయో అప్పుడే రిలీజ్ చేసేందుకు రెడీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారట. మరి వారి ప్లాన్ ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X