ఆ యాంకర్ నాకు నిద్ర లేకుండా చేసింది.. రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

తెలుగు సినిమా పరిశ్రమలోకి మరో వారసుడు రోషన్ కనకాల రూపంలో అడుగుపెట్టబోతున్నాడు. టాప్ యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ నటించిన బబుల్‌గమ్ సినిమా డిసెంబర్ 29వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ట్రైలర్‌ను ఇటీవల హైదరాబాద్‌లో ఆవిష్కరించారు.

ఈ వేడుకలో దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు, సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, టాలీవుడ్ భళ్లాలదేవ రానా దగ్గుబాటి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రానా దగ్గుబాటి మాట్లాడుతూ.. యాంకర్ సుమ నాకు నిద్రలేకుండా చేసిందనే వ్యాఖ్యలు మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంకా రానా దగ్గుబాటి ఏం మాట్లాడారనే విషయం తెలుసుకోవాలంటే.. ఈ వీడియోపై లుక్కేయండి ..

Rana Daggubati crazy Comments on Anchor Suma at Bubblegum trailer Launch Event

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X