twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రష్మికకు చేదు అనుభవం.. ముద్దు పెట్టి పరారైన ఆకతాయి.. షాక్‌లో హీరోయిన్

    |

    ప్రస్తుతం సౌత్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా చెలామణి అవుతోంది రష్మిక మందాన్న. ఈ కన్నడ సుందరి చేతి నిండా ప్రాజెక్ట్‌లతో యమా బిజీగా గడిపేస్తుంది. ప్రత్యేకించి తెలుగు నాట స్టార్ హీరోయిన్ స్టేటస్ కూడా వచ్చేసింది. సూపర్ స్టార్‌తో నటించేసింది.. స్టైలీష్ స్టార్‌తో నటించేందుకు సిద్దమవుతోంది. యంగ్ స్టార్ నితిన్‌తో చేసిన సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఇలా పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న రష్మికకు తాజాగా ఓ చేదు అనుభవం ఎదురైంది.

    హీరోయిన్లు కనబడితే ఆగని అభిమానులు..

    హీరోయిన్లు కనబడితే ఆగని అభిమానులు..

    వెండితెరపై హీరోయిన్లు కనబడితేనే ఆగని అభిమానులు.. ఎదురుగా చూస్తే ఆగుతారా. అయినా అభిమానులందరూ ఒకేలా ఉండరు. కొందరు ఆకతాయిలు కూడా ఉంటారు. అలాంటి వారు చేసే పనికి ఒక్కోసారి షాక్ తగులుతుంది. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌కు వెళ్లినప్పుడు, జనాల్లోకి లేదా ఏదైనా ఈవెంట్లకి వెళ్లినప్పుడు హీరోయిన్లకు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి.

    బిజీగా ఉన్న రష్మిక..

    బిజీగా ఉన్న రష్మిక..

    ప్రస్తుతం రష్మిక మందాన్న ఫుల్ బిజీగా ఉంది. ఆమె నటించిన భీష్మ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. దీంతో ప్రమోషన్స్ అంటూ తిరుగుతూనే ఉంది. ఆ క్రమంలోనే ఓ ఈవెంట్‌కు వెళ్లిన రష్మకకు చేదు అనుభవం ఎదురైంది. దీంతో పక్కనున్న వారంతా అవాక్కయ్యారు.

    ముద్దుపెట్టి పరారైన ఆకతాయి

    ముద్దుపెట్టి పరారైన ఆకతాయి

    ఓ ఈవెంట్‌కి వెళ్లి వస్తోన్న సందర్భంలో.. ఓ ఆకతాయి సెల్ఫీ నెపంతో దగ్గరకు వచ్చి.. రష్మికను లాగి.. ముద్దు పెట్టేశాడు. అతను చేసిన పనికి అటు రష్మికతో పాటు అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. ఆ షాక్‌ నుంచి తేరుకునే లోపే.. ముద్దు పెట్టుకున్న ఆకతాయి పారిపోయాడు.

    Recommended Video

    IT Rides On Rashmika Mandanna's House !
    ఫిర్యాదుతో వీడియో డిలీట్..

    ఫిర్యాదుతో వీడియో డిలీట్..

    ఆ అగంతకుడు రష్మిక మందన్నను ముద్దు పెట్టుకున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే.. అది క్షణాల్లో వైరల్ అయింది. ఆ తర్వాత రష్మిక మందన్న ప్రోగ్రామ్‌ను ఆర్గనైజ్ చేసిన వాళ్లు ఈ విషయమై లోకల్ పోలీసులకు కంప్లైట్ ఇవ్వడంతో సదరు వీడియోను నుంచి డిలీట్ చేయించారు. అయితే టిక్‌టాక్‌లోనూ ఇది పాకడంతో అక్కడ మాత్రం చక్కర్లు కొడుతూనే ఉంది.

    English summary
    Rashmika Mandanna Is Shocked By Fan Kiss And Run Away. One fan Forcefully Kissed rashmika Mandanna And get Shocked by That incident.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X