డిస్కో రాజా ట్విట్టర్ రివ్యూ: రవితేజ మూవీ హిట్టా ఫట్టా?
Recommended Video
ఇటీవల కాలంలో రవితేజ సరైన హిట్ లేక కెరీర్ పరంగా ప్రతికూలతను చవిచూస్తున్నాడు. ఈ క్రమంలో దర్శకుడు వీఐ ఆనంద్ తో కలిస డిస్కో రాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, తన్యా హోప్, వెన్నెల కిషోర్ లాంటి వాళ్లు సినిమాలో కీలక పాత్రల్లో కనిపించారు. జనవరి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంపై సోషల్ మీడియాలో ప్రేక్షకుల వెల్లడించిన ఫీడ్ బ్యాక్ మీ కోసం..
ఫస్టాఫ్ గుడ్
ఆస్ట్రేలియాలో డిస్కో రాజా చూశాను. ఫఫ్టాఫ్ గుడ్. రవితేజ యాక్టింగ్ ఫెంటాస్టిక్. గుడ్ కామెడీ, మంచి ఫ్లాష్ బ్యాక్. హిట్ మూవీ
రవితేజ సినిమాల కంటే
ఇంటర్వెల్ ఫైట్ బాగుంది.
స్టార్టింగ్ డల్ గా ఉంది. అయితే స్లో పికప్ అయింది.
సెకండాప్ చూస్తే గానీ సినిమా పరిస్థితి ఏంటో తెలియదు.
ఇప్పటి వరకు రవితేజ గత మూడు సినిమాల కంటే బాగుంది.
యావరేజ్ నుంచి
ఓవరాల్ బిలో యావరేజ్, యావరేజ్. రవితేజ తన వరకు బాగానే చేశాడు కానీ. కథనం బాగాలేదు. స్క్రీన్ ప్లే పేలవంగా ఉంది. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫి బాగుంది. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.
ఓసారి చూడొచ్చు
సెకండాఫ్ బాగుంది. ఒకసారి చూడవచ్చు. రాజా ది గ్రేట్ తర్వాత రవితేజ చేసిన మంచి మూవీ. డిస్కో రోజా క్యారెక్టరైజేషన్ బాగుంది. రవితేజ కు డిస్కోరాజా కమ్ బ్యాక్ మూవీ.
రొటీన్ కమర్షియల్
డిస్కో రాజా రొటీన్ టైప్ కమర్షియల్ మూవీ. కంప్లీట్ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాలో కొత్త రవితేజను చూస్తాం. రెగ్యులర్ రవితేజ సినిమా కాకుండా డిఫరెంట్'గా ఉంటుంది.
యావరేజ్ మూవీ
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్లస్ పాయింట్
ఫస్టాఫ్ యావరేజ్.. కొన్ని బోరింగ్ సీన్లు ఉన్నాయి
సెకండాఫ్ యావరేజ్ కు మించి ఉంది. క్లైమాక్స్ లో ఓ సూపర్ ట్విస్ట్పాటలు బాగున్నాయి. బాబీ సింహ స్పెషల్ మూమెంట్స్, సునీల్ ఫెర్ఫార్మెన్స్ హైలెట్
ఓవరాల్'గా యావరేజ్ మూవీస్టైలిష్ కానీ బోర్'గా ఉంది.
రవితేజ ఇరగదీశాడు
ఫస్టాఫ్ ఓకే. సెకండాఫ్ సూపర్. పెర్ఫార్మెన్స్ తో రవితేజ ఇరగదీశాడు..
రవితేజ్ స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది
రవితేజ యాక్టింగ్, స్క్రీన్ ప్రజెన్స్, రెట్రో లేక్స్ సూపర్.
థమన్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోపు
సినిమాటోగ్రఫి బాగుంది
బొమ్మ బ్లాక్ బస్టర్
రివ్యూలను నమ్మకండి.. సినిమా చూడండి


Click it and Unblock the Notifications











