Bhagyasri Borse: భాగ్యశ్రీ బోర్సే బొడ్డు కింద రవితేజ చెయ్యి.. హరీష్ శంకర్ షాకింగ్‌గా ఏమన్నాడంటే?

సినిమాల్లో ఎప్పటికప్పుడు ఆడియెన్స్ టేస్ట్ మారుతున్నా కొద్దీ కొత్త కొత్త హీరోయిన్స్ వస్తూనే ఉంటారు. ఇలా ఒకో టైం లో ఒకో హీరోయిన్ సెన్సేషన్ ని సృష్టిస్తూ వెళ్తుంది. అలా ఇప్పుడు తెలుగు సినిమా దగ్గర మంచి హాట్ టాపిక్ గా మారిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది డెఫినెట్ గా ట్రెండింగ్ హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే అనే చెప్పి తీరాలి. ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే స్టార్ హీరోయిన్స్ రేంజ్ అటెన్షన్ ని ఈ అమ్మడు పట్టేసింది.

కాగా ఇప్పుడు ఎట్టకేలకి తన మొదటి సినిమాని ఐతే తెలుగులో రిలీజ్ కి తెచ్చుకుంది. కాగా ఆ చిత్రమే "మిస్టర్ బచ్చన్". మరి ఈ చిత్రాన్ని పవర్ఫుల్ దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించగా మాస్ మహారాజ రవితేజ హీరోగా ఈ సినిమాలో చేశారు. అయితే ఈ సినిమా విషయంలో రవితేజ ఈమెతో చేసే రొమాన్స్ విషయంలో కానీ ఆమెతో కలిసి ఉన్న ఏ రొమాంటిక్ పోస్టర్ చూసినా కొన్ని వర్గాల ఆడియెన్స్ లో వచ్చేస్తుంది.

raviteja hand at Private part of bhagyasri Borse harish shankar comments Mr bachchan Scene

దీనితో అక్కడ నుంచి చాలా కాంట్రవర్సీలు నెగిటివ్ కామెంట్స్ రవితేజపై వచ్చాయి. అయితే ఈ పోస్టర్స్ ఆ మధ్య ఒక సాంగ్ లో హీరోయిన్ సీట్ వెనుక ఉండే జేబులలో రవితేజ చేతులు పెట్టి కనిపిస్తాడు. ఇది సోషల్ మీడియాలో మంచి హాట్ టాపిక్ కాగా ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక మరో షాకింగ్ పోస్ట్ ఐతే ఇప్పుడు కాంట్రవర్సీకీ దారి తీసింది. నిన్న సాయంత్రమే సినిమా ప్రీమియర్స్ పడడంతోనే సినిమా నుంచి పలు విజువల్స్ బయటకి వచ్చేసాయి.

అయితే వీటిలో ఒక పిక్ మాత్రం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది. ఈ పోస్టర్ చాలా అశ్లీలంగా ఉందంటూ హరీష్ శంకర్ పై నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఇందులో రవితేజ చెయ్యి భాగ్యశ్రీ బోర్సే కట్టుకున్న చీర అది కూడా తన బొడ్డు కిందకి ఉన్న దాని లోపల పెట్టి కనిపిస్తుంది. దీనితో అసలు సినిమాల్లో ఎలాంటి అశ్లీలను ఎంకరేజ్ చేస్తున్నారు అంటూ గట్టి కామెంట్స్ ఇపుడు హరీష్ శంకర్ పై పడుతుండగా ఈ కాంట్రవర్సియల్ పోజ్ పై హరీష్ శంకర్ అసలు క్లారిటీ ఇచ్చాడు.

raviteja hand at Private part of bhagyasri Borse harish shankar comments Mr bachchan Scene

నిజానికి ఆ సాంగ్ షూట్ చేస్తున్నపుడు చెయ్యి అక్కడ పెట్టడం అనేది నాకు కూడా ఎబ్బెట్టు గానే అనిపించింది కానీ ఆ సాంగ్ ని కొరియోగ్రాఫ్ చేసింది టాప్ డాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ అది కూడా షూటింగ్ మొదటి రోజే ఆయన వచ్చి ఆ స్టెప్ కంపోజ్ చేసారు. సో మొదటి రోజే ఇలా కాదు అలా మార్చండి అని చెబితే బాగోదు అని అనుకున్నాను అందుకే ఆ పోజ్ కి నో చెప్పలేకపోయాను అంటూ కామెంట్స్ చేసాడు. అలాగే దీనితో పాటుగా ఆడియెన్స్ పై కూడా కామెంట్స్ చేసాడు.

ఇప్పుడు ఉన్న వారు అంతా సినిమాలో ఒక స్టెప్ కానీ సీన్ కానీ ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది కానీ దాన్ని ఎక్కడ ఆపి పోస్టర్ లా చూపించుకోవాలో అలా చూపించుకుంటున్నారు అంటూ వారికి కూడా కౌంటర్ వేసాడు. దీనితో ఈ షాకింగ్ అండ్ కాంట్రవర్సియల్ పోస్ట్ విషయంలో మాత్రం హరీష్ ఒక క్లారిటీ ఇచ్చాడు అని చెప్పాలి. కానీ ఈ క్లారిటీ కూడా కరెక్ట్ గా లేదు అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X