RDX లవ్ టీజర్: అంతా దాని గురించే.. సేఫ్టీలు, స్వర్గం కనిపిస్తుందంటూ రొమాన్స్ డోస్.. పాయల్ పరేషాన్

Recommended Video

RDX Love Teaser -- Paayal Rajput, Tejus Kancherla

RX100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమై అందాల విందు చేసింది పంజాబీ పాప పాయల్ రాజ్‌పుత్. ముద్దు సీన్లు, శృంగార సీన్లతో సెన్సేషన్ క్రియేట్ చేసి.. తొలి సినిమాలోనే తెలుగు తెరపై గ్లామర్ డాల్ ముద్ర వేసుకుంది ఈ హాట్ బ్యూటీ. అయితే ఈ సారి ఆ డోస్ మరింత పెంచేసి హీటు పుట్టించే సినిమా చేసేసింది పాయల్. అదే RDX లవ్. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేయడంతో కాసేపట్లోనే అది నెట్టింట సెన్సేషన్‌గా మారింది.

కుర్రకారు మతిపోగెట్టే విధంగా

కుర్రకారు మతిపోగెట్టే విధంగా

'RDX లవ్' చిత్రానికి సంబంధించి ఇప్పటికే కుర్రకారు మతిపోగెట్టే లుక్స్ విడుదల చేశారు యూనిట్ సభ్యులు. పాయల్ రాజ్‌పుత్ అందాలను ఎలివేట్ చేస్తూ
ఆమె నాజూకు నడుము, ఎద అందాలతో కూడిన కిక్కిచ్చే లుక్స్ వదిలారు. దీంతో ఈ సినిమాపై ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయింది. దానిని రెట్టింపు చేసేలా ఇప్పుడు 'RDX లవ్' టీజర్ రిలీజ్ చేశారు.

అంతా దాని గురించే.. సేఫ్టీలు, స్వర్గం అంటూ

అంతా దాని గురించే.. సేఫ్టీలు, స్వర్గం అంటూ

తాజాగా విడుదలైన టీజర్‌లో కేవలం శృంగారాన్నే ఎక్కువగా ఫోకస్ చేయడం విశేషం. బెడ్ పై సీన్స్, పాయల్ రాజ్‌పుత్ క్లీవేజ్ యువతకు భలే కిక్కిచ్చింది. టీజర్ అంతా శృంగారం, సేఫ్టీలు, స్వర్గం గురించే చెప్పడం చూస్తుంటే 'RDX లవ్' సినిమాలో రొమాన్స్ డోస్ ఏ రేంజ్‌లో ఉండనుందో తెలుస్తోంది.

ఇంట్లో పేరెంట్స్ లేనప్పుడు..

ఇంట్లో పేరెంట్స్ లేనప్పుడు మన ఒంట్లో ఫీలింగ్స్ అదుపులో పెట్టుకోవాలి.. తప్పదు అనుకుంటే సేఫ్టీలైనా అందుబాటులో ఉంచుకోవాలి అనే డైలాగ్ కుర్రకారుకు స్పెషల్ కిక్ ఇచ్చింది. అలా ముద్దు పెట్టుకుంటే బాగుంటుందా అని ఓ అమ్మాయి అడగ్గా.. స్వర్గం కనిపిస్తుంది అని అబ్బాయి చెప్పడం, ఇలా ఇంకా ఎన్నో డైలాగులతో 'RDX లవ్' టీజర్ పరేషాన్ చేసింది.

'RDX లవ్' మూవీ

'RDX లవ్' మూవీ

'RDX లవ్' చిత్రానికి శంకర్ భాను దర్శకత్వం వహించగా.. హ్యాపీ మూవీస్ పతాకంపై సి కళ్యాణ్ నిర్మిస్తున్నారు. హుషారు ఫేం తేజస్ హీరోగా నటించాడు. ఈ చిత్రంలో ముమైత్ ఖాన్ ప్రత్యేక గీతంలో అభిమానులను ఎంటర్‌టైన్ చేయబోతోంది. రాధన్ సంగీతం అందిస్తుండగా, రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ హ్యాండిల్ చేశారు. అతిత్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X