రెచ్చిపోయిన నెకెడ్ హీరోయిన్ శ్రీ రాపాక.. హాట్ హాట్‌గా.. వావ్ అంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన నెకెడ్ చిత్రంతో ప్రేక్షకులకు చేరువైన హీరోయిన్ శ్రీ రాపాక మరోసారి హాట్ హాట్‌గా ఆడియెన్స్‌ను కనువిందు చేయబోతున్నది. శృంగార భరితమైన మర్డర్ మిస్టరీగా రూపొందిన ది లవ్, ఏ మర్డర్, మిస్టరీ చిత్రంలో శ్రీ రాపాక మరింత హాట్ హాట్‌గా నటించింది. ఎస్‌కేఎన్ దర్వకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేశారు. అయితే ఈ చిత్రంలోని సన్నివేశాలు అత్యంత శృంగార భరితంగా ఉండటం సినీ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నది.
వివాహేతర సంబంధాలు, హత్యలు అనే కథాంశంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచుతుందనే చిత్ర యూనిట్ తెలిపారు. ద లస్ట్, ఎ మర్డర్ మిస్టరీ' సినిమా ట్రైలర్ బుధవారం సాయంత్రం రిలీజైంది. అరవింద్‌ను ఎందుకు చంపావనే కోణంలో పోలీసు ఆఫీసర్ దర్యాప్తు చేయడం ట్రైలర్‌లో కనిపించింది. రాత్రి మీరు సన్నిహితంగా గడిపారా, నువ్వు రెండు సార్లు మర్డర్ అటెంప్ట్ చేశావ్, అందుకు ఆధారాలు ఉన్నాయి, కామం మిమ్మల్ని లొంగదీసుకున్నప్పుడు... మీరు హద్దులు దాటేస్తారు లాంటి డైలాగ్స్ ప్రేక్షకులకు కిక్కెంచిలా ఉన్నాయి. ద లస్ట్, ఎ మర్డర్ మిస్టరీ'' వెబ్ మూవీని త్వరలో ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేస్తామని నిర్మాత అశోక్ షిండే తెలిపారు

ది లవ్, ఏ మర్డర్, మిస్టరీ చిత్రం ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. లస్ట్: ళ మర్డర్, మిస్టరీ చిత్ర ట్రైలర్ సూపర్ హాట్‌గా ఉంది. ఈ చిత్రంలో నెకెడ్ ఫేమ్ స్వీటి శ్రీ రాపాక నటించింది. చిత్ర యూనిట్ అందరికి నా కంగ్రాట్స్ అంటూ వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
శ్రీ రాపాక, అమిత్ తివారీ, శ్రీ గగన్, ఛత్రపతి శేఖర్, ఆనంద్ భారతి, మేఘనా చౌదరి, అర్చనా సింగ్, అర్జున్ శేఖర్, సంజన తదితరులు
సంగీతం: టి రాజేష్
సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాలా
ఎడిటర్: బీఎన్ఆర్
డైలాగ్స్: నిరంజన్,
సహ నిర్మాతలు: రాజ్ కుమార్ షిండే, దేవేంద్ర శివరే, అనిల్ భండారి,
కథ, నిర్మాత: అశోక్ షిండే,
స్క్రీన్ ప్లే , దర్శకత్వం: SKN



Click it and Unblock the Notifications











