ఒక్కొక్కడిని చంటి పిల్లాడిలా ఏడిపిద్దాం.. రాంగోపాల్ వర్మ 'భైరవగీత' వచ్చేసింది!

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ చివరగా తెరకెక్కించిన ఆఫీసర్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరంగా విఫలం చెందింది. ప్రస్తుతం వర్మ భైరవగీత అనే చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నాడు. ఈ చిత్ర ట్రైలర్ తాజగా విడుదలైంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఈ చిత్రం తెరక్కుతోంది.

RGV presents Bhairava Geetha Official Trailer released

రక్తపాతంతో కూడుకున్న మాస్ ఎలిమినేట్స్ తో ఈ చిత్రం ఎమోషనల్ లవ్ డ్రాగా రూపొందుతోంది. ఈ చిత్రంలో ఐరా మోర్, ధనంజయ జంటగా నటిస్తున్నారు. సిధార్థ ఈ చిత్రానికి దర్శకుడు. ఒక్కొక్కడిని చంటి పిల్లాడిలా ఏడిపిద్దాం అంటూ ట్రైలర్ మొత్తం రాయలసీమ యాసలో మాస్ డైలాగ్స్ వినిపిస్తున్నాయి.

ఇటీవల కాలంలో వచ్చిన వర్మ చిత్రాలు ఎక్కువగా వివాదాల్లో చిక్కుకోవడం చూస్తూనే ఉన్నాం. ఈ భైరవ గీత చిత్రం ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X