RRR షూటింగ్ స్పాట్ ఫొటో లీక్.. జూనియర్ భీమ్ అతనేనా..?

RRR సినిమా కోసం మెగా, నందమూరి ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమా కోసం బాహుబలి కంటే హై రేంజ్ లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా సినిమాకు సంబంధించిన ఒక ఫొటో లీక్ అయ్యింది. జూనియర్ భీమ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టీజర్ రాబోయేది అప్పుడే..

టీజర్ రాబోయేది అప్పుడే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యదిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి మొదటిసారి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా కాబట్టి అంచనాలు రోజురోజుకు మరింత ఎక్కువవుతున్నాయి. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన టీజర్స్ ఇంకా వైరల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా భీమ్ ఫస్ట్ లుక్ టీజర్ ఊఆ ట్రెండ్ సెట్ చేసింది.

నెక్స్ట్ టీజర్ లో..

నెక్స్ట్ టీజర్ లో..

మొదట రామ్ చరణ్ కు సంబంధించిన అల్లూరి సీతారామరాజు పాత్ర యొక్క టీజర్ కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత ఎన్టీఆర్ కొమురం భీమ్ టీజర్ కు రామ్ చరణ్ వాయిస్ ఓవర్ ఇచ్చి మరింత హైప్ క్రియేట్ చేశాడు. ఇక నెక్స్ట్ టీజర్ లో ఇద్దరు హీరోలను ఒకేసారి చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు ఏండింగ్ లో ఉన్నాయి. సమ్మర్ లోపు పూర్తి చేయాలని జక్కన్న టార్గెట్ గా పెట్టుకున్నాడు.

జూనియర్ భీమ్ ఫొటో లీక్..

జూనియర్ భీమ్ ఫొటో లీక్..

జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే అందులో తారక్ చిన్నప్పటి పాత్రకు సంబంధించిన సీన్స్ కూడా ఉంటాయట. ఇక ఇప్పుడు ఒక ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారగా అతను జూనియర్ భీమ్ అయ్యి ఉంటాడని కామెంట్స్ వస్తున్నాయి.

అతను ఎవరంటే..

అతను ఎవరంటే..

ఈ పిల్లాడి పేరు ధృవన్. ఇటీవల సోషల్ మీడియాలో అతను షూటింగ్ లో దిగిన ఒక పోటో పోస్ట్ చేశాడు. నేను కూడా RRR లో నటిస్తున్నాను అని కామెంట్ చేసాడు. కానీ ఎలాంటి పాత్ర చేస్తున్నాడు అని విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కానీ అతను కొమురం భీమ్ చిన్నప్పటి పాత్రలోనే నటిస్తున్నాడు అని కామెంట్స్ వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.

Recommended Video

Boney Kapoor Slams SS Rajamouli Over RRR-Maidaan Clash
అసలైతే సంక్రాంతికే రావాల్సింది..

అసలైతే సంక్రాంతికే రావాల్సింది..

ఇక ఈ సంక్రాంతికి రావాల్సిన RRR లాక్ డౌన్ కారణంగా ఆలస్యంగా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక సినిమాకు సంబంధించిన టీజర్ ను అయినా ఈ సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడం వలన కుదరలేదు. ఇక మొత్తానికి సినిమా అక్టోబర్ 13న రానున్నట్లు క్లారిటీ ఇవ్వడంతో అనుమానాలన్ని క్లియర్ అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X