twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పుడే బిజినెస్ మొదలు పెట్టిన RRR నిర్మాత.. షాక్ ఇస్తున్న ఓవర్సీస్ రైట్స్

    |

    బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మల్టీస్టారర్ RRR ప్రేక్షకుల ముందుకు వచ్చే తేదీని ఇటీవల ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 23న అత్యధిక థియేటర్స్ లో విడుదల చేయబోతున్నట్లు ముందే ఒక క్లారిటీ వెచ్చేసింది. అయితే విడుదల తరువాత కలెక్షన్స్ ఏ స్థాయిలో వస్తాయో తెలియదు గాని సినిమాకు సంబంధించిన బిజినెస్ లెక్కలు మాత్రం హై రేంజ్ లో ఉన్నాయి. ఇప్పటికే రూమర్స్ ఆడియెన్స్ లో అంచనాల డోస్ ను అంతకంతకు పెంచేస్తున్నాయి.

    ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా..

    ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా..

    లాక్ డౌన్ కారణంగా చాలా ఆలస్యంగా మొదలైన కీలక షెడ్యూల్ లో మొత్తానికి రామ్ చరణ్, ఎన్టీఆర్ ల మధ్య ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని పూర్తి చేశారు. పది నిమిషాలు కూడా లేని ఆ సీన్ కోసం దాదాపు 50కోట్లకు పైగా ఖర్చు చేశారని టాక్. ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా నిర్మాత డివివి.దానయ్య ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.

    రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేయగానే..

    రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేయగానే..

    ఇక ప్రస్తుతం కీలకమైన షెడ్యూల్ ని హైదరాబాద్ లోనే పూర్తి చేస్తున్నారు. RRR హీరోయిన్ అలియా భట్ కూడా ఆ షెడ్యూల్ లో పాల్గొననుంది. అయితే రిలీజ్ డేట్ అలా ఎనౌన్స్ చేశారో లేదో నిర్మాతకు గ్యాప్ లేకుండా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. సినిమాను కొన్ని ఏరియాల్లో కాస్ట్లీ ధరకు అమ్మేందుకు సిద్ధమవుతున్నాడు.

    డిమాండ్ ఎక్కువయ్యింది

    డిమాండ్ ఎక్కువయ్యింది

    ఇక ఓవర్సీస్ లో రాజమౌళి మార్కెట్ ఏ రేంజ్ లో పెరిగిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఈ సారి కూడా RRR సినిమాపై అంచనాలు పెరగడంతో డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంది. తెలుగు తమిళ్ థియేట్రికల్ హక్కులను హోల్ సెల్ గా ఒక ధరకు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

    Recommended Video

    Allu Arjun’s Ala Vaikunthapurramuloo in Top Of Netflix's TOP 10 Most Watched Films Of 2020
    మొత్తం రేటు ఎంతంటే..

    మొత్తం రేటు ఎంతంటే..

    మొదట సినిమాకు సంబంధించిన తెలుగు తమిళ్ ఓవర్సీస్ రైట్స్ 50కోట్ల వరకు ధర పలికిందట. అయితే ఆ తరువాత సంఖ్య ఈజీగా 68కోట్లకు వెళ్లినట్లు టాక్ వస్తోంది. నిర్మాత ఆ రేటు కంటే కొంచెం కూడా తగ్గడం లేదని సమాచారం. చూస్తుంటే ఈ సారి సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తో రికార్డులను క్రియేట్ చేసేలా ఉందని కథనాలు వెలువడుతున్నాయి. మరి ఫైనల్ గా సినిమా కలెక్షన్స్ ఎంతవరకు వస్తాయో చూడాలి.

    English summary
    Director Rajamouli described his experiences as well as future plans in his first interview after recovering from Corona. Rajamouli, who fell a corona heavy a few days ago, has recently become an ideal for everyone with a plasma donation. However, in Corona Time, he said that he followed two things regularly and was scared of the virus. He also spoke on RRR, Mahabharata and Adi Purush projects.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X