For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR నుంచి నాని వరకు.. 8 మంది అగ్ర హీరోల భారీ ఫైట్స్.. ఫ్యాన్స్ కు పూనకాలే!

  |

  టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం నేవ్వర్ బిఫార్ అనేలా భారీ బడ్జెట్ సినిమాలు రూపొందుతున్నాయి. లండన్ కారణంగా దాదాపు రెండేళ్ల సినిమా బిజినెస్ మిస్ అయింది. అయితే ఆమె సైన్యం సినిమాలన్నీ కూడా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ కాబోతున్నాయి ఒక విధంగా రానున్న రోజుల్లో తెలుగు ప్రేక్షకులకు నచ్చటంతో ఎంటర్టైన్మెంట్ ఉందని చెప్పవచ్చు. కరుణ పరిస్థితి అదుపులోకి వచ్చింది కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను నమోదు అవుతాయి. ఇక ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతున్న కొన్ని సినిమాలు ఫైట్ సీన్స్ స్పెషల్ అట్రాక్షన్గా ఉంటాయట త్రిబుల్ ఆర్ నా ని టక్ జగదీష్ వరకు కూడా ప్రతి సినిమాలో ఒక ప్రత్యేకమైన భారీ ఫైట్ సన్నివేశాలు ఉంటుందట. కొత్త హీరోల యాక్షన్ సన్నివేశాలు పై ఒక లుక్కేస్తే..

  RRR రెయిన్ ఫైట్

  RRR రెయిన్ ఫైట్

  మొదట త్రిబుల్ ఆర్ సినిమా విషయానికి వస్తే దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ స్వాతంత్ర్య సమరయోధులుగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో మొత్తం ఐదు భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయట. అందులో ముఖ్యంగా రామ్ చరణ్ తేజ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా కలిసి చేసే రెయిన్ ఫైట్ నెవ్వర్ బిఫోర్ అనేలా ఉంటుందని తెలుస్తోంది. అలాగే మంటల మధ్యలో వచ్చే సీన్స్ సరికొత్త ఫీల్ ను కలిగిస్తాయట.

  20 నిమిషాల ఫ్యాక్టరి ఫైట్

  20 నిమిషాల ఫ్యాక్టరి ఫైట్

  రెబల్ స్టార్ ప్రభాస్ KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ మొదటి సారి కలిసి చేస్తున్న సలార్ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాలో కూడా యాక్షన్ సన్నివేశాలు గట్టిగానే ఉన్నాయట. ఇక అందులో ముఖ్యంగా ఫ్యాక్టరీ లో ఉండే 20 నిమిషాల ఫైట్ సీన్స్ ప్రేక్షకులకు సరికొత్త కిక్కు ఇస్తాయని చెబుతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

   పుష్ప రాజ్ బోట్ ఫైట్

  పుష్ప రాజ్ బోట్ ఫైట్

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న మొట్టమొదటి పాన్ ఇండియా మూవీ లో కూడా చేజింగ్ సీన్స్ అద్భుతంగా ఉంటాయట. లారీ డ్రైవర్ గా అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక పోలీసులకు కళ్ళు కప్పి గంధపు చెట్లను తరలించే సన్నివేశం కూడా ఒక రేంజ్ లో ఉంటుందట. ముఖ్యంగా బోట్ లో జరిగే యాక్షన్ సీన్స్ కూడా సరికొత్తగా ఉంటాయని తెలుస్తోంది. ఆ ఫైట్ సీన్స్ కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేశారట.

  ఆచార్య టెంపుల్ ఫైట్

  ఆచార్య టెంపుల్ ఫైట్


  మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ తేజ్ కలిసి నటిస్తున్న ఆచార్య సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో దేవాలయాలకు సంబంధించిన ఒక ముఖ్యమైన అంశంపై మంచి సందేశాలు ఉంటాయట. ఇక మెగాస్టార్ చిరంజీవి టెంపుల్ లో చేసే ఫైట్ సీన్ కూడా అద్భుతంగా ఉంటుందట. ఏ మాత్రం గ్యాప్ లేకుండా విలన్స్ ను ఒక రోజులో ఆడుకుంటాడట. అలాగే రామ్ చరణ్ తో కలిసి ఒక భారీ ఫైట్ సీన్ లో విలన్స్ ను చితకొడతారట.

  సర్కారు వారి పాట.. స్పెషల్ ఫైట్

  సర్కారు వారి పాట.. స్పెషల్ ఫైట్

  మహేష్ బాబు తదుపరి సినిమా సర్కారు వారి పాటలో కూడా ఫైట్ సీన్స్ చాలా విభిన్నంగా ఉంటాయట. దర్శకుడు పరశురామ్ మొదటిసారి సూపర్ స్టార్ ని డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. కాబట్టి అభిమానులకు అన్ని విధాలుగా నచ్చేలా యాక్షన్ సన్నివేశాలు కూడా గట్టిగానే సెట్ చేసినట్లు తెలుస్తోంది. ఇక నిర్మానుష్యమైన ఒక ప్రదేశంలో మహేష్ బాబు విలన్స్ ను చితక్కొట్టే ఫైట్ సీన్స్ ఎంతగానో ఆకట్టుకుంటుందట.ఆ ఫైట్ సినిమాలో కూడా స్పెషల్ అట్రాక్షన్ గా కనిపిస్తుందని సమాచారం.

   భీమ్లా నాయక్ క్లైమాక్స్ ఫైట్ సీన్

  భీమ్లా నాయక్ క్లైమాక్స్ ఫైట్ సీన్

  రానా దగ్గుపాటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారి చేస్తున్నా సినిమా భీమ్లా నాయక్ మలయాళం లో బాక్స్ ఆఫీస్ హిట్ గా నికిచిన అయ్యప్పనుమ్ కొశీయుమ్ సినిమాకు రీమేక్ గా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు గట్టిగానే ఉంటాయి. ఇక క్లైమాక్స్ లో రానా దగ్గుబాటి పవన్ కళ్యాణ్ కలయికలో వచ్చే ఫైట్ సీన్ కూడా అభిమానులకు సరికొత్త కిక్కిస్తుందని తెలుస్తోంది. ఒరిజినల్ ఫైట్స్ కంటే కూడా ఇప్పుడు భీమ్లా నాయక్ లో మరింత భిన్నంగా ఉంటాయని టాక్ వస్తోంది.

  అఖండ.. అఘోరా ఫైట్

  అఖండ.. అఘోరా ఫైట్

  నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా అఖండపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ ఒక భయంకరమైనన అఘోరా పాత్రలో కూడా కనిపించబోతున్నాడు. ఒక భారీ ఫైట్ సీన్ కూడా ప్రేక్షకులను మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుందట. గతంలో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త ఫీల్ ను కలిగిస్తుందని అంటున్నారు

  Chiru బృందంలో Mahesh Babu, Allu Arjun | Ys Jagan ఒకే అంటేనే || Filmibeat Telugu
  టక్ జగదీష్ పొలం ఫైట్

  టక్ జగదీష్ పొలం ఫైట్

  ఇక నేచురల్ స్టార్ నాని టక్ జగదీష్ సినిమా కూడా కమర్షియల్ అంశాలతో రాబోతోంది శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను త్వరలోనే ఓటీటీలో విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక సినిమాలో పొలంలో జరిగే ఒక ఫైట్ సీన్ కూడా అద్భుతంగా ఉంటుందట. గతంలో నాని పెద్దగా ఫైట్ సన్నివేశాలతో పెద్దగా మెప్పించింది లేదు. కానీ టచ్ జగదీష్ సినిమాలో మాత్రం సరికొత్త ఫైట్స్ తో ఆకట్టుకుంటాడట. సినిమాలో ఫైట్ సీన్స్ మాస్ ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అవుతాయట.

  English summary
  RRR to nani tuck jagadeesh biggest fight sceens in upcoming telugu movies
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X