కబడ్డీలోకి అడుగుపెట్టబోతున్న రాజమౌళి తనయుడు!

దర్శక ధీరుడు రాజమౌళి సినిమా తెరకెక్కుతుందంటే ఆయన కుటుంబ సభ్యులు మొత్తం అందులో భాగస్వామ్యులు అవుతారు. రాజమౌళి తనయుడు కార్తికేయ ఇప్పటికే బాహుబలి, బాహుబలి 2చిత్రాలలో కీలక పాత్ర వహించాడు. రాజమౌళి త్వరలో తెరకెక్కించబోయే ఎన్టీఆర్, రాంచరణ్ మల్టీస్టారర్ చిత్రంలో కూడా కార్తికేయ కీలకమైన భాద్యతలు నిర్వహించే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా కార్తికేయ నెమ్మదిగా వ్యాపారంలోకి కూడా అడుగుపెడుతున్నారు. తాజగా జరుగుతున్న ప్రచారం ప్రకారం కార్తికేయ కబడ్డీలో పెట్టుబడి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఓ కబడ్డీ జట్టుని కార్తికేయ కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

S.S.Karthikeya new step into TPK league

సెప్టెంబర్ 14 నుంచి తెలంగాణ ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభం కాబోతోంది. ఈ కబడ్డీ పోటీల్లో కార్తికేయ నల్గొండ ఈగల్స్ టీం తరుపున పెట్టుబడి పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X