మీ నుంచి ఎంతో నేర్చుకోవాలి.. సూర్యపై సాయి ధరమ్ తేజ్ కామెంట్స్ వైరల్

లాక్ డౌన్ మొదలైన క్షణం నుంచి ఓటీటీలో ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఏ ఒక్క సినిమాకు కూడా అన్ని వైపుల నుంచి ప్రశంసలు లభించలేదు. కానీ సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా (తమిళ్‌లో సూరారై పొట్రూ) అనే సినిమాకు మాత్రం విమర్శకుల ప్రశంసలే కాదు సగటు సినీ ప్రేక్షకుడి నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా కోలీవుడ్, టాలీవుడ్ సినీ సెలెబ్రెటీలు ఈ సినిమాపై చేస్తోన్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సెలెబ్రిటీలు సూర్య నటన, అపర్ణా బాలమురళీ ప్రజెన్స్, సుధా కొంగర టేకింగ్‌ను కొనియాడారు. చాలా రోజుల తరువాత సూర్యకు సరైన హిట్ వచ్చిందని అభిమానులు సంబరపడుతున్నారు. సూర్య నటనను వెండితెరపై మిస్ అయ్యామని కొందరు అంటున్నా.. సూరారై పొట్రూతో మళ్లీ తన సత్తా చాటాడని అంటున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ అయ్యాడు.

Sai Dharam Tej ABout Suriya And aakasam nee Haddura

ఆకాశం నీ హద్దురా అనే చిత్రాన్ని వీక్షించిన సాయి ధరమ్ తేజ్ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. అంకితభావం ఉంటే ఈ ప్రపంచంలో దేన్నైనా సాధించగలం.. మన కలలను నిజం చేసుకోగలం. అది చాటిచెప్పే చిత్రమే ఆకాశం నీ హద్దురా. సూర్య అదిరిపోయేలా నటించాడు.. మీ నుంచి ఎంతో నేర్చుకోవాలి సర్. మీకు అపర్ణా బాలమురళీ కెమిస్ట్రీ సూపర్‌గా ఉంది. ఇలాంటి మంచి చిత్రాన్ని అందించినందుకు సుధా కొంగరకు ధన్యవాదాలు అని తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X