టీవీ ఛానల్ ప్రారంభించబోతున్న స్టార్ హీరో!

కండల వీరుడు సల్మాన్ ఖాన్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సల్మాన్ ఖాన్ ఓ టివి ఛానల్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడట. ఈ ఛానల్ కు ఎస్కె టీవీ అనే పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఛానల్ లో తన గత చిత్రాలన్నింటిని ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తన గత చిత్రాల శాటిలైట్ హక్కులని కొనే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది.

అదే విధంగా ఛానల్ ప్రారంభించడానికి అవసరమైన అనుమతులు కూడా సల్మాన్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. సల్మాన్ ఖాన్ ఇప్పటికే చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు టివి ఛానల్ ఓనర్ గా మారబోతుండడం ఆసక్తిగా మారింది. ఈ ఆసక్తికరమైన వార్తకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుల్లో ఒకడు.

Salman Khan to launch new television channel, will also launch a new brand Being Children

ఇదిలా ఉండగా చిన్న పిల్లలకు సంబంధించిన మరో వ్యాపారాన్ని కూడా ప్రారంభించే ఆలోచనలో సల్మాన్ ఉన్నాడట. ఐదు పదుల వయసు దాటినా బ్యాచులర్ గానే ఉండిపోయిన సల్మాన్ ఖాన్ ప్రస్తుతంబిజినెస్ మీద మోజు పడ్డట్లు ఉన్నాడు. సల్మాన్ ఖాన్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం భారత్. అలీ అబ్బాస్ జాఫర్ దర్శత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సల్మాన్ సరసన కత్రినా కైఫ్ నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X