For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Most Desirable Women 2020గా సమంత అక్కినేని.. ఆ తర్వాత ప్లేస్‌లో ఏ హీరోయిన్ అంటే!

    |

    టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఏం మాయ చేశావే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే సినిమాలో హీరోగా నటించిన నాగచైతన్యను పెళ్లాడి ఇక్కడే సెటిల్ అయిపోయింది. ఇక తెలుగులో మాత్రమే కాక తమిళ బాషలో కూడా హీరోయిన్ గా సత్తా చాటుతోంది. ఇక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో భారీ అభిమానులను సంపాదిచుకున్న ఆమె చెన్నై టైమ్స్ 2020 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా నిలిచింది. తాజాగా చెన్నై టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2020 లిస్ట్ విడుదల చేసింది. ఇక టాలీవుడ్ టాప్ స్టార్ సమంత అక్కినేని (ర్యాంక్ 1) ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది.

    ఈ ప్రతిష్టాత్మక జాబితాలో టాప్ ప్లేస్ లో నిలిచిన ఆమె తన అనుభూతి గురించి పంచుకుంటూ, నాగ చైతన్యతో వివాహం జరగడమే తనని మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా నిలిచేలా చేసిందని సమంత చమత్కరించారు. పెళ్లి ముందు తనకు ఇలాంటి అవార్డులు ఏమీ దక్కలేదని పేర్కొన్న ఆమె ఇప్పుడు, ఈ ట్యాగ్‌లు గట్టిగా వస్తున్నాయని పేర్కొంది. ఇక ఈ జాబితాలో ఇతర హీరోయిన్స్ కూడా స్థానం సంపాదించారు.

    Samantha Akkineni Becomes Chennai Times Most Desirable Woman 2020

    వారి జాబితా ఈ మేరకు ఉంది. 2. మాలవికా మోహనన్, 3. కీర్తి సురేష్, 4. రష్మిక మందన్న, 5. అదితి రావు హైదరి, 6. ఐశ్వర్య రాజేష్, 7. నయనతార, 8. కళ్యాణి ప్రియదర్శన్, 9. రకుల్ ప్రీత్ సింగ్, 10. అమల పాల్, 11. త్రిష, 12. రైజా విల్సన్, 13. శ్రుతి హాసన్, 14. రుబేయ ఎస్కె, 15. రమ్య పాండియన్, 16. వాణి భోజన్, 17. ప్రియ భవాని శంకర్, 18. నిత్యా మీనన్, 19. అనుకీర్తి వాస్, 20. రితు వర్మ, 21. కాజల్ అగర్వాల్, 22. తమన్నా భాటియా, 23. యషిక ఆనంద్, 24. సాయి పల్లవి, 25. ఆత్మిక, 26. లోస్లియా మరియానేసన్, 27. ఆండ్రియా జెరెమియా, 28. ఐశ్వర్య మీనన్, 29. అపర్ణ బాలమురళి, 30. అతుల్య రవి కూడా జాబితాలో స్థానం సంపాదించారు.

    English summary
    Samantha Akkineni now became Chennai Times' Most Desirable Woman of 2020. recently Chennai Times released Most Desirable Woman of 2020 list, in that list samantha got top place.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X