twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    HBD Trisha Krishnan: బర్త్ డే రోజున త్రిషాకు సర్‌ప్రైజ్ ఇచ్చిన సమంత అక్కినేని

    |

    దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ తన జన్మదినాన్ని మంగళవారం (మే 4వ తేదీన) ఘనంగా జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆమెను బర్త్ డే విషెస్ తెలియజేస్తూ కుప్పలుతెప్పలుగా సోషల్ మీడియాలో స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు సందేశాలు పంపుతున్నారు. ఈ క్రమంలో త్రిషకు సమంత పంపిన సందేశం ప్రత్యేకంగా మారింది.

    బోల్డ్ అండ్ బ్యూటీఫుల్‌గా ఫాతిమా సనా షేక్.. లేటేస్ట్ ఫోటోషూట్ వైరల్

    త్రిష బర్త్ డే సందర్భంగా సమంత అక్కినేని తన ఇన్స్‌టాగ్రామ్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు అందించారు. హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్ త్రిషా కృష్ణన్. నీకు పుష్కలమైన ప్రేమ, సంతోషాలు నీ జీవితంలో ఉండాలని కోరుకొంటూ విషెస్ తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమై రోజున నీకు ఇవే నా విషెస్. ఈ రోజు నీకు ప్రత్యేకంగా మిగిలిపోవాలి అంటూ త్రిషా ఫోటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేశారు.

     Samantha Akkineni sends birthday wishes to Trisha Krishnan

    తిషా కెరీర్ విషయానికి వస్తే.. మోహన్‌లాల్‌తో కలిసి రామ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇక సమంత విషయానికి వస్తే.. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో కాథు వాకులా రెండు కాదల్ నటిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార, విజయ్ సేతుపతితో కలిసి కీలక పాత్రను పోషిస్తున్నారు. అలాగే గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమాలో నటిస్తున్నారు.

    English summary
    South Indian Super star Samantha Akkineni sends birthday wishes to Trisha Krishnan on her birthday. Samantha wrote on instagram that, Happy Birthday superstar trakrishnan. Sending loadsa love and laughter on your special day. Have a great one.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X