Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్‌వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
HBD Trisha Krishnan: బర్త్ డే రోజున త్రిషాకు సర్ప్రైజ్ ఇచ్చిన సమంత అక్కినేని
దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ తన జన్మదినాన్ని మంగళవారం (మే 4వ తేదీన) ఘనంగా జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆమెను బర్త్ డే విషెస్ తెలియజేస్తూ కుప్పలుతెప్పలుగా సోషల్ మీడియాలో స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు సందేశాలు పంపుతున్నారు. ఈ క్రమంలో త్రిషకు సమంత పంపిన సందేశం ప్రత్యేకంగా మారింది.
బోల్డ్ అండ్ బ్యూటీఫుల్‌గా ఫాతిమా సనా షేక్.. లేటేస్ట్ ఫోటోషూట్ వైరల్
త్రిష బర్త్ డే సందర్భంగా సమంత అక్కినేని తన ఇన్స్టాగ్రామ్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు అందించారు. హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్ త్రిషా కృష్ణన్. నీకు పుష్కలమైన ప్రేమ, సంతోషాలు నీ జీవితంలో ఉండాలని కోరుకొంటూ విషెస్ తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమై రోజున నీకు ఇవే నా విషెస్. ఈ రోజు నీకు ప్రత్యేకంగా మిగిలిపోవాలి అంటూ త్రిషా ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.
తిషా కెరీర్ విషయానికి వస్తే.. మోహన్‌లాల్‌తో కలిసి రామ్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇక సమంత విషయానికి వస్తే.. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో కాథు వాకులా రెండు కాదల్ నటిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార, విజయ్ సేతుపతితో కలిసి కీలక పాత్రను పోషిస్తున్నారు. అలాగే గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమాలో నటిస్తున్నారు.