సమంత విడాకులు: షాకిస్తున్న ప్రీతం జుకాల్కర్ సోషల్ మీడియా పోస్టులు.. కొత్త అనుమానాలు?

సమంత నాగచైతన్య విడాకులు ప్రకటన తర్వాత వారికి సంబంధించిన వారు ఏ పోస్ట్ పెట్టినా అది వారి విడాకుల గురించి అని సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారాలు జరుగుతున్నాయి.. నిన్న సాయంత్రం నుంచి ఇదే విషయం మీద సోషల్ మీడియాలో పెద్దఎత్తున హాట్టాపిక్గా నడుస్తోంది.. తాజాగా సమంత స్టైలిస్ట్ ప్రీతం గారు పెట్టిన కొన్ని పోస్టులు ఆ తర్వాత డిలీట్ చేయడం జరిగింది అయితే డిలీట్ చేసే చాలా మంది స్క్రీన్ షాట్ తీయడం తో ఇప్పుడు ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది..

అలా బలపడి

అలా బలపడి

ఏం మాయ చేసావే సినిమా సమయంలో కలుసుకున్న సమంత నాగచైతన్య అప్పటి నుంచి మంచి స్నేహితులుగా మారారు. అలా 2017లో వీరిద్దరూ పెద్దలను ఒప్పించి వివాహం కూడా చేసుకున్నారు.. అయితే అప్పటి నుంచి కూడా టాలీవుడ్ లో మోస్ట్ లవ్ బుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత, నాగచైతన్య విడిపోతారు అని ఎవరూ ఊహించలేదు.. సోషల్ మీడియాలో సమంత అక్కినేని అనే పదం తీసేయడంతో ఈ అనుమానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత క్రమంగా అవి పుంజుకున్నాయి..

సస్పెన్స్ కు బ్రేక్

సస్పెన్స్ కు బ్రేక్

చాలా రోజుల పాటు సస్పెన్స్ కొనసాగించిన తర్వాత నిన్న సాయంత్రం వీరిద్దరూ అధికారికంగా విడిపోతున్నట్లు ప్రకటించారు. వారు ఎందుకు పోతున్నాము అనే విషయం ప్రకటించకపోయినా ఇందుకే విడిపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నారు. అందులో ఒక కారణంగా ప్రచారం జరుగుతోంది సమంతకు ఫ్యాషన్ డిజైనర్గా స్టైలిస్ట్ గా పనిచేసిన ప్రీతం విజువల్ కట్ చేసిన కొన్ని సోషల్ మీడియా పోస్టులే.

బూతు మాటలు కూడా మాట్లాడి

బూతు మాటలు కూడా మాట్లాడి

వారి విడాకుల ప్రకటన వచ్చిన తర్వాత.. ప్రీతమ్ జుకాల్కర్ కంగ్రాట్స్ విష్ చేయడమే కాకుండా ఓ అసభ్యకరమైన పదాన్ని వాడారు. 'కంగ్రాట్స్ S**t, అతడు ఇక నీవాడే' అంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో పెట్టాడు. దాని తర్వాత ''అబద్దాలు, రహస్యాలు బంధాలని చంపేస్తాయి. నువ్వెంత జాగ్రత్తగా ఉన్నా.. ఏదో ఒక రోజు దొరికిపోతావు'' అని పేర్కొన్నాడు. అయితే, ఈ కామెంట్లు సమంతాను ఉద్దేశించినవి అవునో కాదో చెప్పలేదు కానీ కాసేపటికే వాటిని డిలీట్ చేశాడు.

సమంత గురించి అయితే కాదు

సమంత గురించి అయితే కాదు

అయితే సమంత ఆయనకు మంచి స్నేహితురాలు కాబట్టి ఆమె గురించ చెప్పి ఉండకపోవచ్చని, సమంత-చైతూ జీవితంలోకి వచ్చిన ఓ వేరే మహిళ గురించి అని తన స్నేహితురాలి పెళ్లి పెటాకులు కావడానికి కారణం అయిన ఆ అమ్మాయిని టార్గెట్ చేసి పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. 'ఏదో ఒక రోజు దొరికిపోతావు' అనడం కూడా అందుకు బలాన్ని ఇస్తోంది.

పోస్టులు పెట్టి డిలీట్

పోస్టులు పెట్టి డిలీట్

ఇక ఆ తర్వాతఆ పోస్ట్లు పెట్టి డిలీట్ చేసిన జుకల్కర్‌. మరికొన్ని పోస్టులు కూడా పెట్టి డిలీట్. వాళ్ల ఇళ్లలో ఉన్న మగవాళ్ల స్వభావాన్ని ఏ కుటుంబమైతే దాచి పెడుతుందో.. వాళ్లే మహిళలపై హింసకు కారణం అన్నట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాదు "సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నవాళ్లే ప్రస్తుతం ట్రోలింగ్ రూపంలో ఎక్కువ మానసిక వేధింపులకు గురయ్యే అవకాశం ఉంది" అని కూడా మరో స్టోరీ పెట్టాడు. అయితే అవి కూడా ఇప్పుడు ఆయన ఖాతాలో కనిపిండం లేదు.

Recommended Video

Naga Chaitanya Samantha Divorce, ఆమెపై దుష్ప్రచారం వద్దు | #ChaySam || Filmibeat Telugu
అక్కతమ్ముళ్ళు

అక్కతమ్ముళ్ళు

ప్రీతమ్ జుకాల్కర్ సమంత స్టైలిష్ మాత్రమే కాదు.. మంచి స్నేహితుడు కూడా. వాస్తవానికి జుకాల్కర్ సమంతాను 'అక్క' అని పిలుస్తాడట, సోదరాభావంతోనే వారు చనువుగా ఉంటారని అది తెలియక కొద్ది నెలల కిందట సమంత అతని ఒడిలో కాళ్లు పెట్టుకుని తీసుకున్న చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ట్రోల్స్ బారిన పడింది. అక్కినేని ఇంటి కోడలై ఉండి అలా చేస్తావా అంటూ నెగటివ్ కామెంట్లు చేయడంతో ఆమె ఆ పోస్టును డిలీట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా విడాకులకు ప్రీతం కారణం అంటూ ప్రచారం జరుగుతున్న క్రమంలో అతను పోస్టులు పెట్టి డిలీట్ చేస్తూ ఉండడం సంచలనంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X