Yashoda trailer release సమంత కోసం దుల్కర్, సూర్య.. మరో ఇద్దరు స్టార్ హీరోలు!

దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ యశోద. ఇటీవల విడుదలైన టీజర్ కి అనూహ్య స్పందన లభించిన విషయం తెలిసిందే. దాంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో అక్టోబర్ 27న విడుదల కానున్నట్రైలర్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని నింపిన ట్రైలర్‌ను పాన్ ఇండియా హీరోలతో ట్రైలర్ విడుదలకు చిత్ర బృందం ప్లాన్ చేసింది.

నవంబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 'యశోద' ట్రైలర్‌ను అక్టోబర్ 27న పేరొందిన పాన్ ఇండియన్ హీరోలు విడుదల చేయనున్నట్లు తెలపడంతో అటు అభిమానుల్లో, ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

తెలుగులో హీరో విజయ్ దేవరకొండ, తమిళంలో సూర్య, కన్నడలో రక్షిత్ శెట్టి, మలయాళంలో దుల్కర్ సల్మాన్, హిందీలో వరుణ్ ధావన్ 'యశోద' ట్రైలర్ విడుదల చేయనున్నారు.

Samantha Ruth Prabhus Yashoda trailer release: Suriya, Dulquer Salman, Rakshith Shetty, Varun Dhawan to unveil

శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో 'యశోద' విడుదల కానుంది. చిత్ర నిర్మాణంలో ఖర్చుకు వెనకాడనట్టే, ప్రమోషన్స్ కూడా రొటీన్ కి భిన్నంగా పాన్ ఇండియా ఇమేజ్‌కు ఏమాత్రం తగ్గకుండా వినూత్నంగా జరుపుతున్నారు దర్శకులు హరి, హరీష్ మరియు నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్.

నటీనటులు: సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు

సంగీతం: మణిశర్మ
మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి
పాటలు: రామజోగయ్య శాస్త్రి
కెమెరా: ఎం సుకుమార్
ఆర్ట్: అశోక్
ఫైట్స్: వెంకట్ యానిక్ బెన్
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : రవికుమార్ జీపీ, రాజా సెంథిల్,
క్రియేటివ్ డైరెక్టర్: హేమంబ‌ర్ జాస్తి
లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక
సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి
దర్శకత్వం: హరి, హరీష్
నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్
రిలీజ్: 2022-11-11

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X