Samantha: సమంతకి ప్రెగ్నెన్సీ? బేబీ బంప్ చూసి ఫ్యాన్స్ షాక్!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు బేబీ బంప్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఆ ఫోటోలు మీరూ చూసేయండి.
Samantha: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు. ఈ అమ్మడు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో మంది స్టార్ హీరోల నటించింది. తనకంటూ ఓ ప్రత్యేకగా గుర్తింపు తెచ్చుకుంది. తన అందం, అభియనంతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ అమ్మడు ఒక్క పోస్ట్ పెడితే చాలా క్షణాల్లో లక్షల్లో లైక్‌లు, వేలల్లో కామెంట్స్ తో సోషల్ మీడియా షేక్ అవుతుంటుంది. అయితే.. తాజాగా సమంత రూత్ ప్రభుకు సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఫ్యాన్స్ షాకవుతున్నారు? మీరు కూడా ఓ లూక్కేయండి.

'ఏమాయ చేశావే' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది సమంత. మొదటి మూవీ సూపర్ హిట్ కావడంతో వరుస అవకాశాలు అందుకుంది. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఈ ముద్దుగుమ్మ సద్వినియోగం చేసుకుంది. ఈ సమయంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి అగ్రహీరోల సరసన నటించి, మెప్పించింది. అనతికాలంతోనే స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో గుర్తింపు దక్కించుకుంది.
ఈ తరుణంలోనే అక్కినేని హీరో నాగచైతన్యతో ప్రేమలో పడింది. వీరి ప్రేమను పెద్దలు ఒప్పుకోవడంతో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. మూడు మూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అయితే.. ఏమైందో తెలియదు. ఇద్దరి మధ్య కలహాలు చోటు చేసుకోవడంతో తమ బంధాన్ని తెచ్చుకున్నారు. కేవలం అక్కినేని ఫ్యాన్స్ కే కాకుండా.. సినీ ప్రేమికులకు కూడా షాకిచ్చారు. ఈ సమయంలో కొంతమంది సమంతకు అండగా నిలువగా.. మరికొంతమంది చైతన్యకు మద్ధతుగా మాట్లాడారు. వీరి విడాకులకు కారణమేంటో తెలియదు. కానీ, ప్రస్తుతం ఎవరి లైఫ్ లో వారు సక్సెస్ పుల్ గా లీడ్ చేస్తున్నారు.

నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సమంత సింగిల్ గా ఉంటూ తన లైఫ్ ను లీడ్ చేస్తుంది. అయితే.. ఓ వైపు మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్న తగ్గుకుంటూ వరుస సినిమాలు, సిరీస్ లలో నటిస్తూ బిజీ బిజీగా మారిపోయింది. ఇక్కడి వరకు అంతా బాగున్నా.. సమంతకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సమంత రూత్ ప్రభు బేబీ బంప్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసిన ఫ్యాన్స్ షాకవుతున్నారు.
అయితే.. ఈ ఫోటోల్లో ఎలాంటి వాస్తవం లేదు.. సమంత గర్భవతి కాదు. ఇవి కేవలం AI సహాయంతో రూపొందించిన ఫోటోలు మాత్రమే.. అసలు విషయం తెలియని కొంతమంది ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. గతంలో ప్రభాస్ అనుష్కల పెళ్లి ఫోటోలు కూడా ఇలాగే సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. అలానే ప్రస్తుతం సమంత బేబీ బంప్ ఏఐ ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











