Samantha: సమంత ఇంట తీవ్ర విషాదం.. ఎమోషనల్ పోస్ట్ చేసిన సామ్..

Samantha Ruth Prabhu: సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ సమంత.. తన ప్రొఫెషనల్ కెరియర్ లో అంచలంచెలుగా ఎదుగుతూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. కానీ, తన పర్సనల్ లైఫ్ లో మాత్రం తరచూ ఏదొక ఎదురు దెబ్బను ఎదుర్కోంటుంది. ఇప్పటివరకు విడాకులు, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈ హీరోయిన్ కు తాజాగా కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా సమంత ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

హీరోయిన్ సమంత రూత్ ప్రభు తండ్రి జోసఫ్ ప్రభు (Joseph Prabhu) కన్నుమూశారు. ఈ విషయాన్ని సమంత తన ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. మనం మళ్లీ కలిసే వరకు నాన్న.. అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. అయితే.. ఆయన ఏ కారణం చేత మరణించారనే విషయాన్ని మాత్రం తెలియజేయలేదు.దీంతో సినీ సెలబ్రెటీలు పెద్ద ఎత్తున ఆమెకు సానుభూతికి తెలియజేస్తున్నారు. ధైర్యంగా ఉండాలని.. ఆమె తండ్రికి సంతాపం ప్రకటిస్తున్నారు. సానుభూతి తెలియజేస్తూ అభిమానులు సెలబ్రిటీలు పోస్టులు పెడుతున్నారు.

Samantha Ruth Prabhu s father Joseph Prabhu has passed away

సమంత రూత్ ప్రభు.. చెన్నైలోని జోసెఫ్ ప్రభు,నీనెట్ ప్రభులను జన్మించింది. ఆమె తండ్రి తెలుగు ఆంగ్లో-ఇండియన్. సమంత కష్ట కాలంలో ఉన్నప్పుడూ తన తండ్రి ముఖ్య పాత్ర పోషించారు. అండగా నిలిచారు. ఈ విషయాన్ని సమంత పలు సార్లు సమంత చెప్పుకొచ్చింది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సమంత మాత్రం ఫ్యామిలీకి చాలా ప్రాధాన్యత ఇస్తుండేది. జోసెఫ్ ప్రభు మరణ వార్తతో అభిమానులు, శ్రేయోభిలాషులను విషాదంలో ముంచెత్తింది. ఈ కష్టకాలంలో సమంతకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

More from Filmibeat

Read more about: samantha ruth prabhu samantha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X