twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సందీప్ కిష‌న్, హ‌న్సిక కొత్త చిత్రం ‘తెనాలి రామ‌కృష్ణ- బిఏ బిఎల్’ ప్రారంభం

    |

    సందీప్ కిష‌న్, హన్సిక హీరో హీరోయిన్లుగా 'తెనాలి రామ‌కృష్ణ- బిఏబిఎల్' అనే కొత్త చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభోతవ్సం జరుపుకుంది. జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ నీల‌కంఠేశ్వ‌ర స్వామి క్రియేష‌న్స్ బేనర్లో అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి నిర్మిస్తున్నారు.

    ప్రారంభోత్సవ కార్యక్రమానికి నిర్మాత‌ అనిల్ సుంక‌ర‌ ముఖ్యఅతిథిగా విచ్చేసి సందీప్ కిష‌న్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు.. మరో నిర్మాత భోగ‌వ‌ల్లి ప్ర‌సాద్ తన చేతుల మీదుగా స్క్రిప్ట్ అందించారు.

    Sandeep kishans next Tenali Ramakrishna BA BL Launched

    లాంగ్ గ్యాప్ తర్వాత హన్సిక మళ్లీ తెలుగులో చేస్తున్న చిత్రం ఇది. భూమిక చావ్లా కూడా కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. ముర‌ళి శ‌ర్మ, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీ ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

    ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌కుడు: జి నాగేశ్వ‌ర‌రెడ్డి , నిర్మాత‌లు: అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, నిర్మాణ సంస్థ‌: శ్రీ నీల‌కంఠేశ్వ‌ర స్వామి క్రియేష‌న్స్, స‌మ‌ర్ప‌కులు: ఇదుమూరి శ్రీ‌నివాసులు, కో ప్రొడ్యూస‌ర్: రూప జ‌గ‌దీష్, మ‌హేశ్వ‌ర‌రెడ్డి, ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూస‌ర్: సీతారామ‌రాజు మ‌ల్లెల‌, క‌థ‌, స్క్రీప్ ప్లే: టి రాజ‌సింహ, సంగీతం: శేఖ‌ర్ చంద్ర, సినిమాటోగ్ర‌ఫీ: శ్యామ్ కే నాయుడు, అసోసియేట్ డైరెక్ట‌ర్స్: చిట్టి, శివ, స్క్రీప్ ప్లే: విక్ర‌మ్ రాజ్, గోపాల కృష్ణ‌, ఆర్ట్: కిర‌ణ్, ఎడిట‌ర్: ఛోటా కే ప్ర‌సాద్, మాట‌లు: నివాస్, భ‌వానీ ప్ర‌సాద్.

    English summary
    Sandeep kishan's next Tenali Ramakrishna BA BL Launched. G Nageswara Reddy will directs this film. Hansika will pair with Sundeep Kishan in the movie and it is their first combination. Actress Bhumika Chawla will be an important role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X